online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, నవంబర్-2013

1) భారతదేశ సముద్రతీరం దాదాపుగా
a. 7016 కిలో మీటర్లు
b. 7516 కిలో మీటర్లు
c. 7916 కిలో మీటర్లు
d. 6816 కిలో మీటర్లు
సరైన సమాధానం : 7516 కిలో మీటర్లు
2) ఆహారపు పిరమిడ్ కింది భాగాన ఆధారములో వున్నదేది?
a. పళ్ళు, గింజలు మరియు కూరగాయలు
b. కొవ్వులు, నూనెలు మరియు తీపి పదార్థాలు
c. అన్నము, రొట్టె, పప్పుధాన్యాలు మరియు పాస్త
d. పైవేవికావు
సరైన సమాధానం : అన్నము, రొట్టె, పప్పుధాన్యాలు మరియు పాస్త
3) ఒక మెగావాట్ కు సమానమైనది
a. 10000 వాట్లు
b. 100000 వాట్లు
c. 1000000 వాట్లు
d. 10000000 వాట్లు
సరైన సమాధానం : 1000000 వాట్లు
4) ప్రపంచ బాలికల U-20 ఛాంపియన్ షిప్ 2012 ను గెలుచుకున్న దేశం ఏది?
a. భారతదేశం
b. చైనా
c. పేరు
d. స్లొవేనియా
సరైన సమాధానం : చైనా
5) Y – అక్షంపైన వున్న ఒక బిందువు
a. (2,-2)
b. (-2,0)
c. (0,2)
d. (2,0)
సరైన సమాధానం : (0,2)
6) Identify the part of speech of bold and underlined word in "First, free yourself from wrong thoughts and habits. Second, establish good habits and perform good deeds. If you keep on trying, you will improve."
a. Adjective
b. Noun
c. Verb
d. Adverb
సరైన సమాధానం : Verb
7) Find the word in which the underlined part is pronounced in the same way as in "roads"
a. bus
b. rabies
c. race
d. rats
సరైన సమాధానం : rats
8) "They were not pleased at all." is a
a. present tense
b. Past tense
c. Present continuous
d. Exclamatory sentence
సరైన సమాధానం : Past tense
9) "డ్రిబ్లింగ్ " అనే పదానికి సంబంధించినది
a. బాడ్మెంటన్
b. ఫుట్ బాల్
c. బాస్కెట్ బాల్
d. వాలిబాల్
సరైన సమాధానం : బాస్కెట్ బాల్
10) భుజాలు x=0, y-0 and x+y=6 గా కలిగివున్న త్రిభుజ గురుత్వకేంద్రం
a. (0,0)
b. (2,2)
c. (3,3)
d. (6,6)
సరైన సమాధానం : (2,2)
11) ఫ్రీ కార్బొనేట్లు లోపించి వుండే నేలలు
a. ఒండ్రు నేలలు
b. నల్ల రేగడి నేలలు
c. లాటరైట్ మృత్తికలు
d. ఎర్ర మృత్తికలు
సరైన సమాధానం : ఎర్ర మృత్తికలు
12) ఈ కిందివానిలో భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారము అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది?
a. పంజాబ్
b. జమ్మూ & కాశ్మీర్
c. హర్యానా
d. సిక్కీం
సరైన సమాధానం : హర్యానా
13) గాలి లేదా వాయు ప్రవాహాధ్యయన శాస్త్రాన్ని ఇలా పిలుస్తాము
a. ఏరోడొన్టిసక్స్
b. ఏరోలిథోలజి
c. ఏరోడైనమిక్స్
d. ఏరోబయాలజి
సరైన సమాధానం : ఏరోడైనమిక్స్
14) కర్మాగారాల్లో బాలలు పనిచేయడంపై నిషేధం, అనగా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలలను కర్మాగారంలో లేదా గనులలో పనిచేయడానికి నియమించడంకాని లేదా పెట్టుకోవడంకాని లేదా ఏరకమైన ప్రమాదకర ఉపాధికి గాని నియమించకూడదు అనేది
a. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 37
b. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5
c. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24
d. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14
సరైన సమాధానం : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24
15) 4 X 2 = 7 నకు విలోమము
a. 4 X 2 = 8
b. 4 ÷ 2 = 7
c. 4 X 2 ≠ 7
d. 4 ÷ 2 = 2
సరైన సమాధానం : 4 X 2 ≠ 7
16) ఈ 4, -5, -14, __ శ్రేణిలోని తర్వాత సంఖ్యని కనుగొనండి.
a. -23
b. -25
c. -27
d. -29
సరైన సమాధానం : -23
17) "వేప" మొక్క శాస్త్రీయ నామము ఏమిటి?
a. అకాసియా నిలొటికాసబేస్ప్ ఇండికా
b. అజాడిరిక్తా ఇండికా
c. టమరిండస్ ఇండికా
d. కోకోస్ న్యూసిఫెరా
సరైన సమాధానం : అజాడిరిక్తా ఇండికా
18) ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ వ్యవస్థ ఏది?
a. విండోస్ 8
b. రెడ్ హేట్ లైనెక్స్
c. ఓబుంటు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
19) ఈ కిందివానిలో జంతువులు జరుపలేనిది?
a. శ్వాసక్రియ
b. కిరణజన్య సంయోగ క్రియ
c. ప్రత్యుత్పత్తి
d. జీర్ణక్రియ
సరైన సమాధానం : కిరణజన్య సంయోగ క్రియ
20) జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని జరుపుకునేది
a. అక్టోబరు 28
b. అక్టోబరు 31
c. నవంబర్ 26
d. నవంబర్ 30
సరైన సమాధానం : అక్టోబరు 31
21) ద్రవ్య సంస్థలు ఈ రంగంలోకి వస్తాయి.
a. ప్రథమ రంగం
b. సేవారంగం
c. ద్వితీయ రంగం
d. చిన్న తరహా రంగం
సరైన సమాధానం : సేవారంగం
22) లైకోపీన్ ఒక శక్తివంతమైన ఏంటి ఆక్సిడంట్ ఇది ప్రమాదకరమైన వ్యాధులకు వ్యతిరేకంగా రక్షించేందుకు సహాయపడుతుంది. లైకోపీన్ దీనిలో వుంటుంది.
a. బొప్పాయి
b. టమాట
c. తర్బూజా (వాటర్ మిలాన్)
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
23) ఈ కిందివానిలో మహిళా హాక్కుల ఉల్లంఘన ఏది?
a. వరుని కుటుంబానికి వరకట్నం ఇవ్వమని ఒత్తిడి చేయడం
b. గర్భస్థపిండం ఆడపిల్ల అయితే గర్భస్రావం చేసే చర్య
c. బహిరంగ ప్రదేశాలలో పురుషులు ఆడవారిని లైంగికంగా వేధించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
24) "Three things cannot be long hidden: the sun, the moon, the truth". Find the correct meaning of the bold and underlined word.
a. wanted
b. infallibility
c. inexactness
d. imperfection
సరైన సమాధానం : infallibility
25) అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం, జాతీయ బాలికల (భారతదేశం) దినోత్సవం జరుపుకునేది
a. డిసెంబర్ 9
b. డిసెంబర్ 11
c. డిసెంబర్ 14
d. డిసెంబర్ 23
సరైన సమాధానం : డిసెంబర్ 9
26) వ్యవసాయం, చేపలు పట్టడం, తోటల పెంపకం ఏ రంగంలో వున్నాయి.
a. చిన్న తరహా రంగం
b. సేవారంగం
c. ద్వితీయ రంగం
d. ప్రథమ రంగం
సరైన సమాధానం : ప్రథమ రంగం
27) భారతదేశంలోని ఉన్నత న్యాయ స్థానాల సంఖ్య
a. 21
b. 24
c. 28
d. 32
సరైన సమాధానం : 24
28) ఈ క్రింది వాటిలో బరువులు మరియు తూనికల చట్టం, 1987 యొక్క ప్రమాణాల యొక్క ముఖ్య లక్షణం ఏది?
a. తనిఖీ అధికారులకు అన్వేషణ, జప్తుచేయడం మరియు ప్రామాణికతలేని బరువులు లేదా కొలతలను స్వాధీనం చేసుకోవడానికి అధికారం
b. ప్రణాళిక మరియు ప్రతిపాదిత చట్టాన్ని అమలు చేయడానికి కావలసిన సర్వేలు మరియు గణాంకాలు సేకరణ
c. అందజేయబడిన వివిధ సేవలకు రుసుమును సూచించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
29) Fill in the blank choosing the right word from the following" The teacher returned the homework _________ she noticed the error."
a. as
b. when
c. after
d. None of the above
సరైన సమాధానం : after
30) The wavelength of the visible spectrum is
a. 0.01μm - 10 μm
b. 0.4 μm - 0.7 μm
c. 0.7 μm - 100 μm
d. 1.0 μm - 10 μm
సరైన సమాధానం : 0.4 μm - 0.7 μm
31) టెరాయి అనేది ఒక
a. ఎతైన కొండ ప్రదేశము
b. ఖుష్కీ (బీడు)భూమి
c. చిత్తడి ప్రాంతం
d. పైవేవి కావు
సరైన సమాధానం : చిత్తడి ప్రాంతం
32) ఆగష్టు 20, 1828 న ప్రారంభిచబడి పనిచేయడం మొదలు పెట్టిన బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు?
a. బాల గంగాధర తిలక్
b. రాంమోహన్ రాయ్
c. ఈశ్వర చంద్ర విద్యాసాగర్
d. పరమహంస యోగానంద
సరైన సమాధానం : రాంమోహన్ రాయ్
33) ఈ కిందివానిలో సాధారణంగా ఒక ప్రత్యేకమైన సువాసనను వెదజల్లే వాటిని ఏమంటారు?
a. అనస్థటిక్
b. ఆరోమేటిక్
c. అనాల్జిసిక్
d. ఏంటి పైరిటిక్
సరైన సమాధానం : ఆరోమేటిక్
34) Fill in the blank with the words opposite in meaning to the bold and underlined. Education is ________ but the fruit is sweet"
a. power
b. bitter
c. learning
d. hard work
సరైన సమాధానం : bitter
35) కంపైలర్ చే సూచించబడే దోషాలు
a. అంతర్గత దోషాలు
b. తర్కసంబంధ దోషాలు
c. సమాంటిక్ దోషాలు
d. సిన్టాక్స్ దోషాలు
సరైన సమాధానం : సిన్టాక్స్ దోషాలు
36) భారత పంచవర్ష ప్రణాళికలలో 2012 – 2017 వరకు గలది ఎన్నవది?
a. పదవది
b. పదకొండవది
c. పన్నెండవది
d. పదమూడవది
సరైన సమాధానం : పన్నెండవది
37) భారతదేశానికి ప్రపంచ కుస్తీ ఛాంపియన్ షిప్ గ్రీకో రోమన్ తరగతి పోటీలలో వెండి పతకాన్ని తెచ్చింది ఎవరు?
a. అమిత్ కుమార్ ధాహియా
b. భజరంగ్
c. సందీప్ తులసి యాదవ్
d. సుషీల్ కుమార్
సరైన సమాధానం : సందీప్ తులసి యాదవ్
38) ఈ క్రింది వాటిలో ఇండియన్ నేవీ సైలర్ ( భారత నౌకాదళ నావికుడి) కోసం వైద్య ప్రమాణాలో లేనిది?
a. చెవులకు సంబంధించిన ఏరకమైన అంటువ్యాధులు లేకుండుట
b. మూర్చ లేదా మానసిక రుగ్మతలు, ఉబ్బునరములు మొదలైన పూర్వ చరిత్ర ఉండకూడదు.
c. గుండె కండరాల జబ్బు, శస్త్రచికిత్స సంబంధ వైకల్యాలు ఎలాంటివంటే దొడ్డి కాళ్ళు, సాగిలపడిన పాదము వంటివి వుండకూడదు.
d. కనీస ఎత్తు 127 సెం.మీ వుండి అభ్యర్థి వయస్సు మరియు ఎత్తుపైన ఆధారపడి తగిన శరీర బరువు కలిగి ఉండాలి.
సరైన సమాధానం : కనీస ఎత్తు 127 సెం.మీ వుండి అభ్యర్థి వయస్సు మరియు ఎత్తుపైన ఆధారపడి తగిన శరీర బరువు కలిగి ఉండాలి.
39) "undo" చెయడానికి షార్ట్ కట్ కీ ఏది?
a. CTRL + C
b. CTRL + V
c. CTRL + Z
d. CTRL + X
సరైన సమాధానం : CTRL + Z
40) Choose the correct meaning of the word "brilliant"
a. lightless
b. splendid
c. intelligent
d. sunless
సరైన సమాధానం : splendid
41) భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం అత్యధిక అక్షరాస్యత వున్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
a. అండమాన్ మరియు నికోబార్ దీవులు
b. లక్షద్వీప్
c. పుదుచ్ఛరి
d. చంఢీఘర్
సరైన సమాధానం : లక్షద్వీప్
42) ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థితమైనది
a. పూణె
b. గుర్గాంవ్
c. హైదరాబాద్
d. కొచ్ఛిన్
సరైన సమాధానం : హైదరాబాద్
43) తరగతి అంతరములు 1-10, 11 - 20, ….., గా గల ఒక పౌన: పున్య విభాజనములోని 1 – 10 తరగతి ఎగువ హద్దు ఎంత?
a. 9.5
b. 10.5
c. 10
d. 11
సరైన సమాధానం : 10.5
44) ఒక వస్తువు 4 సెకనులలో 16 మీటర్లు మరియు ఇంకొకసారి 2 సెకనులలో 16 మీటర్లు ప్రయాణించింది. ఆ వస్తువు సరాసరి వేగం ఎంత?
a. సెకనుకు 5.33 మీటర్లు
b. సెకనుకు 5.03 మీటర్లు
c. సెకనుకు 5.13 మీటర్లు
d. సెకనుకు 5.23 మీటర్లు
సరైన సమాధానం : సెకనుకు 5.33 మీటర్లు
45) ఆర్ బి ఐ ( రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) గవర్నర్ స్థానంలో ప్రస్తుతం వున్నది
a. డి సుబ్బారావు
b. వై వి రెడ్డి
c. రఘురాం రాజన్
d. సి రంగరాజన్
సరైన సమాధానం : రఘురాం రాజన్
46) "It is _______________ to lie during negotiations". Fill in the blank with correct word.
a. Useful
b. Unethical
c. Unacted
d. Uncover
సరైన సమాధానం : Unethical
47) ఈ కిందివానిలో ఏది సరిఅయినది?
a. వివిధ వస్తువుల కదలికల వలన ధ్వని ఉత్పత్తి చేయబడుతుంది.
b. ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు.
c. శబ్ద తీవ్రతకి ఏర్పడే పెద్ద ధ్వని అనేది చెవి యొక్క శారీరక ధర్మ సంబంధమైన స్పందన.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
48) Find the word that rhymes with "cloud" from the following
a. cold
b. loud
c. called
d. laud
సరైన సమాధానం : loud
49) ఈ కిందివానిలో ఏది సరిఅయినది?
a. అంటువ్యాదులు కలుగజేసే జీవులు గాలి, నీరు, స్పర్శించడం లేదా రోగవాహకాల ద్వారా వ్యాపిస్తాయి.
b. వ్యాధికి కారణాలు సోకడము లేదా సోకకపోవడము వల్ల కావచ్చు.
c. విజయవంతమైన చికిత్స కంటే వ్యాధి నివారణ ఎక్కువగా కోరతగినది.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
50) ఈ కిందివానిలో ఏది సరిఅయినది?
a. ఒకే సరళరేఖపై లేని మూడు బిందువుల గుండా ఒకే ఒక్క వృత్తము వెళుతుంది.
b. వృత్తకేంద్రము నుండి సమాన దూరములో వున్న జ్యాలు సమానము కావు.
c. ఒకే వృత్తఖండములోని కోణములు సమానము కావు
d. పైవన్ని
సరైన సమాధానం : ఒకే సరళరేఖపై లేని మూడు బిందువుల గుండా ఒకే ఒక్క వృత్తము వెళుతుంది.
సమాధానాలు
1)b2)c3)c4)b5)c6)c7)d8)b9)c10)b11)d12)c13)c14)c15)c16)a17)b18)d19)b20)b21)b22)d23)d24)b25)a
26)d27)b28)d29)c30)b31)c32)b33)b34)b35)d36)c37)c38)d39)c40)b41)b42)c43)b44)a45)c46)b47)d48)b49)d50)a