online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, అక్టోబర్-2017

1) "PANIC" పదం యొక్క అర్థం ఏమిటి?
a. భయం
b. సంతోషం
c. ఆశ్చర్యం
d. కోపం
సరైన సమాధానం : భయం
2) వీటిలో ఏది తప్పు?
a. ఓడ
b. జలాంతర్గామి
c. పడవ
d. హెలికాప్టర్
సరైన సమాధానం : హెలికాప్టర్
3) "When Tom came to party, he brought an ice-cream." దీనిలో సాధారణ నామవాచకాన్ని గుర్తించండి.
a. Tom
b. party
c. brought
d. ice-cream
సరైన సమాధానం : ice-cream
4) ఏది వుండడం వలన మొక్కల ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి?
a. పత్రరంధ్రములు
b. కీలాగ్రం
c. పత్రహరితం
d. కేసరం
సరైన సమాధానం : పత్రహరితం
5) అతిచిన్న 5అంకెల సంఖ్య ఏమిటి?
a. 00000
b. 00001
c. 10000
d. 12345
సరైన సమాధానం : 10000
6) చెన్నై లో ప్రధానంగా వర్షాలు ఏ నెలల్లో పడతాయి?
a. జనవరి నుండి మార్చి
b. ఏప్రిల్ నుండి జూన్
c. జూలై నుండి సెప్టెంబర్
d. అక్తోబర్ నుండి డిసెంబర్
సరైన సమాధానం : అక్తోబర్ నుండి డిసెంబర్
7) అతి పెద్ద ఎడారి ఏ ఖండములో వుంది?
a. ఆఫ్రికా
b. ఆస్ట్రేలియా
c. ఆసియా
d. దక్షిణ అమెరికా
సరైన సమాధానం : ఆఫ్రికా
8) ఏ ఆటలో ప్రతి జట్టుకు నాలుగురు ఆటగాళ్లు ఉంటారు?
a. వాలీబాల్
b. బాస్కెట్ బాల్
c. కబడ్డీ
d. పోలో
సరైన సమాధానం : పోలో
9) వీటిలో ఏది సర్వభక్షక జంతువు?
a. పులి
b. సింహము
c. ఎలుగుబంటి
d. ఏనుగు
సరైన సమాధానం : ఎలుగుబంటి
10) రాత్రి ఆకాశంలో ఒక ఊహాత్మక ఆకారంలో కనిపించే నక్షత్రాల బృందాన్ని ఏమంటారు?
a. లఘుగ్రహములు
b. తోకచుక్క
c. నక్షత్రమండలం
d. ఉపగ్రహాలు
సరైన సమాధానం : నక్షత్రమండలం
11) అర్జెంటీనా దేశం ఏ ఖండంలో ఉంది?
a. ఉత్తర అమెరికా
b. దక్షిణ అమెరికా
c. ఆఫ్రికా
d. యూరోప్
సరైన సమాధానం : దక్షిణ అమెరికా
12) న్యూజీలాండ్ రాజధాని ఏది?
a. ఆక్లాండ్
b. క్రిస్ట్ చర్చి
c. హామిల్టన్
d. వెల్లింగ్టన్
సరైన సమాధానం : వెల్లింగ్టన్
13) I like to _____ trees. ఖాళీని సరి అయిన పదంతో పూరించండి.
a. play
b. ride
c. climb
d. jump
సరైన సమాధానం : climb
14) జపాన్ కరెన్సీ?
a. యెన్
b. వాన్
c. రెన్మింబి
d. డాలర్
సరైన సమాధానం : యెన్
15) ఒక బస్తా బియ్యం ఖరీదు 75 రూపాయలు. అటువంటి 5 బస్తాల ఖరీదు ఏంత?
a. 300 రూపాయలు
b. 375 రూపాయలు
c. 350 రూపాయలు
d. 400 రూపాయలు
సరైన సమాధానం : 375 రూపాయలు
16) గుండెకు రక్తాన్ని తిరిగి తీసుకువచ్చేది______ .
a. సిరలు
b. హార్మోన్లు
c. ధమనులు
d. ప్లేట్ లెట్లు
సరైన సమాధానం : సిరలు
17) సిక్కిం రాజధాని ఏది?
a. పనాజి
b. గాంగ్టక్
c. కోహిమా
d. షిల్లాంగ్
సరైన సమాధానం : గాంగ్టక్
18) "Dry" అనే పదానికి సరి అయిన వ్యతిరేక పదం?
a. Wet
b. Empty
c. Closed
d. Hot
సరైన సమాధానం : Wet
19) భారతదేశంలో అతిపెద్ద జాతీయ గ్రంధాలయం ఎక్కడ ఉంది?
a. డిల్లీ
b. చెన్నయి
c. ముంబాయి
d. కోల్ కతా
సరైన సమాధానం : కోల్ కతా
20) 10 ని 5 చే గుణిస్తే వచ్చిన లబ్ధాన్ని సున్నా చే గుణిస్తే మనకు ఏమి లభిస్తుంది?
a. 10
b. 0
c. 50
d. 500
సరైన సమాధానం : 0
21) ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాల మధ్య వున్న సముద్రం ఏది?
a. పసిఫిక్ మహాసముద్రం
b. ఆర్కిటిక్ మహాసముద్రం
c. హిందూ మహాసముద్రం
d. అట్లాంటిక్ మహాసముద్రం
సరైన సమాధానం : హిందూ మహాసముద్రం
22) అతి చిన్న పక్షి ఏది?
a. తేనెటీగ
b. పిచుక
c. పావురము
d. హమ్మింగ్ పక్షి
సరైన సమాధానం : హమ్మింగ్ పక్షి
23) రోజర్ ఫెదరర్ ఒక _______?
a. టెన్నీస్ ఆటగాడు
b. క్రికెట్ ఆటగాడు
c. ఫుట్ బాల్ ఆటగాడు
d. ముష్టి యుద్ధ ఆటగాడు
సరైన సమాధానం : టెన్నీస్ ఆటగాడు
24) గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక స్థిర మార్గాన్ని అనుసరిస్తాయి. దానిని ఏమంటారు?
a. అక్షము
b. కక్ష
c. దృవము
d. నాభి
సరైన సమాధానం : కక్ష
25) ఐరోపా అనేది?
a. దేశము
b. నది
c. ఖండము
d. సముద్రము
సరైన సమాధానం : ఖండము
26) ఒక పెన్సిల్ ధర 5 రూపాయలు మరియు ఒక పెన్ ధర 15 రూపాయలు. అయిన టామ్ 5 పెన్సిల్ మరియు 4 పెన్నులు కొన్నాడు. టామ్ చెల్లించిన మొత్తం ఎంత?
a. 80
b. 85
c. 90
d. 95
సరైన సమాధానం : 85
27) లిఖిత పత్రాన్ని తక్షణమే పంపడానికి ఉత్తమమైనది?
a. న్యూస్ పేపర్
b. పోస్ట్ ఆఫీస్
c. కొరియర్
d. ఫాక్స్
సరైన సమాధానం : ఫాక్స్
28) కంప్యూటర్లో డేటాను సేవ్ చేయడానికి ఏ నిల్వ పరికరం ఉపయోగించబడుతుంది?
a. పెన్ డ్రైవ్
b. మానిటర్
c. కీ బోర్డ్
d. ప్రింటర్
సరైన సమాధానం : కీ బోర్డ్
29) ప్రసిద్ధ ఈఫిల్ టవర్ ఎక్కడ ఉంది?
a. ఇటలి
b. ఫ్రాన్స్
c. జర్మనీ
d. యు ఎస్ ఎ
సరైన సమాధానం : ఫ్రాన్స్
30) అతిచిన్న నాలుగు అంకెల సంఖ్యను 5 తో భాగించండి.
a. 100
b. 200
c. 250
d. 50
సరైన సమాధానం : 200
31) "My friend gave me six sweet mangoes." దీనిలో విశేషణాన్ని (Adjective)గుర్తించండి.
a. friend
b. six
c. sweet
d. mangoes
సరైన సమాధానం : sweet
32) చైనాలోని ప్రసిద్ధ మానవ నిర్మిత నిర్మాణం ఏమిటి?
a. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
b. ది గ్రేట్ హౌస్ ఆఫ్ చైనా
c. ది గ్రేట్ లైబ్రరీ ఆఫ్ చైనా
d. ది గ్రేట్ డోర్ ఆఫ్ చైనా
సరైన సమాధానం : ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
33) అతిపెద్ద నాలుగు అంకెల సంఖ్య, అతిచిన్న మూడు అంకెల సంఖ్య మధ్య తేడాను కనుగొనండి.
a. 9998
b. 9989
c. 9899
d. 8999
సరైన సమాధానం : 9899
34) అడవులలో దుంగలను తరలించడానికి ఏ జంతువు ఉపయోగించబడుతుంది?
a. ఒంటె
b. గాడిద
c. గుర్రము
d. ఏనుగు
సరైన సమాధానం : ఏనుగు
35) ఇరవై, వంద మరియు రెండువేల మొత్తం ఎంత?
a. 2020
b. 2210
c. 2120
d. 2021
సరైన సమాధానం : 2120
36) ఏ దేశంలో మీరు పిరమిడ్లను కనుగొంటారు?
a. ఈజిప్ట్
b. ఫ్రాన్స్
c. దక్షిణ ఆఫ్రికా
d. ఇరాక్
సరైన సమాధానం : ఈజిప్ట్
37) ఒక బుట్టలో 50 మామిడిపండ్లను ఉంచవచ్చు. 1000 మామిడిపండ్లు ఉన్నాయి. అన్ని మామిడిపండ్లను ఉంచడానికి ఎన్ని బుట్టలు అవసరమవుతాయి?
a. 15
b. 20
c. 25
d. 30
సరైన సమాధానం : 20
38) భారతదేశపు కొత్త అధ్యక్షుడు (ఆగస్టు 2017 నాటికి) ఎవరు?
a. ప్రణబ్ ముఖర్జీ
b. రామ్ నాథ్ కోవింద్
c. వెంకయ్య నాయుడు
d. లాల్ కృష్ణ అద్వానీ
సరైన సమాధానం : రామ్ నాథ్ కోవింద్
39) X + 219 = 342 అయిన x ను కనుగొనండి.
a. 123
b. 113
c. 132
d. 213
సరైన సమాధానం : 123
40) రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ప్రాణవాయువును రక్తానికి అందించే ఛాతీతో ఉన్న ఒక శ్వాస అవయవాలు జత ఏది?
a. మూత్ర పిండములు
b. గుండె
c. ఊపిరితిత్తులు
d. మెదడు
సరైన సమాధానం : ఊపిరితిత్తులు
41) క్రింది వాటిలో ఇమడనది ఏది?
a. బ్రెజిల్
b. పెరు
c. అర్జంటినా
d. మెక్సికో
సరైన సమాధానం : మెక్సికో
42) దేని లోపం వల్ల రేచీకటి సంభవిస్తుంది?
a. విటమిన్ A
b. విటమిన్ B
c. విటమిన్ C
d. విటమిన్ D
సరైన సమాధానం : విటమిన్ A
43) వీటిలో కాంతిని తన గుండా ప్రసరింపజేసేది ఏది?
a. చక్క బల్ల
b. పుస్తకము
c. కిటికీ అద్దము
d. పైవన్ని
సరైన సమాధానం : కిటికీ అద్దము
44) గుండె నుండి రక్తాన్ని బయటకు పంపేది ________.
a. సిరలు
b. హార్మోన్లు
c. ధమనులు
d. ప్లేట్ లెట్లు
సరైన సమాధానం : ధమనులు
45) 6529 లో 5 యొక్క స్థాన విలువ:
a. 5000
b. 500
c. 50
d. 5
సరైన సమాధానం : 500
46) మట్టి కుండలు తయారు చేయడానికి వాడేది?
a. ఇసుకనేల
b. బంకమన్ను
c. రెగడ మట్టి
d. పచ్చి ఎరువు
సరైన సమాధానం : రెగడ మట్టి
47) ముందరిపళ్ళు, కోరపళ్ళు, చీలిక పళ్ళు, మరియు నమలుపళ్ళు అనేవి దేనికి సంభందించినవి?
a. నక్షత్రములు
b. గ్రహములు
c. నదులు
d. దంతములు
సరైన సమాధానం : దంతములు
48) పారిస్ ఏ దేశ రాజధాని?
a. జర్మనీ
b. స్విట్జర్లాండ్
c. ఫ్రాన్స్
d. ఇటలీ
సరైన సమాధానం : ఫ్రాన్స్
49) నితీష్ కుమార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి?
a. బీహార్
b. పశ్చిమ బెంగాల్
c. జార్ఖండ్
d. చత్తిస్ ఘడ్
సరైన సమాధానం : బీహార్
50) ఒక మంచి ఇంటికి అవసరమైనది
a. సూర్యకాంతి
b. ఖాళీ ప్రదేశము
c. మురుగునీటి పారుదల వ్యవస్ధ
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
సమాధానాలు
1)a2)d3)d4)c5)c6)d7)a8)d9)c10)c11)b12)d13)c14)a15)b16)a17)b18)a19)d20)b21)c22)d23)a24)b25)c
26)b27)d28)c29)b30)b31)c32)a33)c34)d35)c36)a37)b38)b39)a40)c41)d42)a43)c44)c45)b46)c47)d48)c49)a50)d