online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, అక్టోబర్-2017

1) ఒక ___________ వృత్తాకార గణాంక పట్టిక, ఇది సంఖ్యా నిష్పత్తిని వివరించడానికి ముక్కలుగా విభజించబడింది.
a. బార్ చార్ట్
b. లైన్ చార్ట్
c. హిస్టోగ్రాం
d. పై చార్ట్
సరైన సమాధానం : పై చార్ట్
2) ఒక భూస్థిర ఉపగ్రహ కక్ష్య భూమి చుట్టూ ______________ తిరుగుతుంటుంది.
a. ఉత్తర నుండి దక్షిణ
b. తూర్పు నుండి పశ్చిమం
c. దక్షిణ నుండి ఉత్తర
d. పశ్చిమం నుండి తూర్పు
సరైన సమాధానం : పశ్చిమం నుండి తూర్పు
3) ఒక ఏనుగు లేదా ఒంటె పైన స్వారీ చేసే సీటును ఏమని పిలుస్తారు?
a. హౌధా
b. సాడిల్
c. హెంగర్
d. స్లిఘ్
సరైన సమాధానం : హౌధా
4) ఒక పేజీ దిగువన ముద్రించిన సమాచారం యొక్క అదనపు భాగాన్ని ఏమని పిలుస్తారు?
a. ఫుట్ నోట్
b. పేజి నోట్
c. బాటం నోట్
d. టెక్ట్ నోట్
సరైన సమాధానం : ఫుట్ నోట్
5) "CURB" అనే పదానికి సరి అయిన అర్థంవచ్చే వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి.
a. Abuse
b. Neglect
c. Defer
d. Encourage
సరైన సమాధానం : Encourage
6) "OBLIGATORY" అనే పదానికి ఉత్తమ అర్థాన్ని వ్యక్తీకరించే పదాన్ని ఎంచుకోండి.
a. Required
b. Admirer
c. Wasteful
d. Unwillingly
సరైన సమాధానం : Required
7) 4, 8 మరియు 12 లతో నిశ్శేషంగా విభజించబడే కనిష్ట వర్గాన్ని కనుగొనండి.
a. 144
b. 169
c. 121
d. 256
సరైన సమాధానం : 144
8) "ఎయిర్టెల్, వోడాఫోన్, శామ్సంగ్, ఐడియా" లలో ఇమడనది ఏది?
a. ఎయిర్టెల్
b. వోడాఫోన్
c. శామ్సంగ్
d. ఐడియా
సరైన సమాధానం : శామ్సంగ్
9) “5400” ను ఘనముగా పొందడానికి ఏ కనిష్ట సంఖ్యతొ గుణించాలో కనుగొనండి?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 5
10) సరిఅయిన అక్షర క్రమం కలిగిన పదాన్ని కనుగొనండి.
a. Dinamite
b. Noticiable
c. Photosinthesis
d. Correspondence
సరైన సమాధానం : Correspondence
11) అక్షర క్రమం సరిగా లేని పదాన్ని కనుగొనండి:
a. Excavate
b. Fortunate
c. Grammetical
d. Handkerchief
సరైన సమాధానం : Grammetical
12) గ్రీన్లాండ్ ఏ దేశంలో భాగం?
a. అమెరికా
b. కెనడా
c. డెన్మార్క్
d. స్వీడన్
సరైన సమాధానం : డెన్మార్క్
13) ఇచ్చిన పదాలలో ఏది ఆంగ్ల నిఘంటువులో చివరగా వస్తుంది.
a. Misery
b. Missionary
c. Mistrust
d. Miscreant
సరైన సమాధానం : Mistrust
14) అణు రియాక్టర్లలో, గ్రాఫైట్ ను ఒక _____________ గా ఉపయోగిస్తారు.
a. ఇంధనం
b. కందెన
c. గతినిరోధం
d. విద్యుద్బంధకం
సరైన సమాధానం : గతినిరోధం
15) ఏ సంవత్సరంలో నాగాలాండ్ భారతదేశ 16 వ రాష్ట్రంగా అవతరించింది?
a. 1953
b. 1963
c. 1973
d. 1983
సరైన సమాధానం : 1963
16) భూవాతావరణంలోని అతి దగ్గర పొర:
a. ట్రోపో
b. ఎక్సోస్పెయర్
c. స్ట్రాటోస్పియర్
d. ఐనోస్ఫేరే
సరైన సమాధానం : ట్రోపో
17) భారత జాతీయ పక్షి:
a. నెమలి
b. చిలుక
c. పావురం
d. నైటింగేల్
సరైన సమాధానం : నెమలి
18) ఆణుశక్తిని దేనినుండి పొందవచ్చు?
a. యురేనియం
b. థోరియం
c. ప్లూటోనియం
d. ఇవన్నీ
సరైన సమాధానం : ఇవన్నీ
19) ఓజోన్ రంధ్రం ఏ ఖండంపై గరిష్టంగా ఉంటుంది?
a. ఆసియా
b. ఉత్తర అమెరికా
c. అంటార్కిటికా
d. ఆస్ట్రేలియా
సరైన సమాధానం : అంటార్కిటికా
20) రిబోఫ్లావిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామము?
a. విటమిన్ B1
b. విటమిన్ B2
c. విటమిన్ B3
d. విటమిన్ B6
సరైన సమాధానం : విటమిన్ B2
21) "Within an ace of" అనే జాతీయం /వాక్యం యొక్క అర్ధాన్ని ఉత్తమంగా వ్యక్తపరిచే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
a. Within the hitting range
b. To get ready
c. Very close to doing something
d. To be inconsistent
సరైన సమాధానం : Very close to doing something
22) "Has someone made all the necessary arrangements?" సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
a. Have all the necessary arrangements been made by someone?
b. Have the necessary arrangements been been all made by someone?
c. All the necessary arrangements have been made by one?
d. Has all the necessary arrangements been made by someone?
సరైన సమాధానం : Have all the necessary arrangements been made by someone?
23) పాస్ వర్డ్ లను దొంగిలించడం అనే నేరం యొక్క సాధారణ పేరు:
a. స్పూలింగ్
b. స్పూఫింగ్
c. హ్యాకింగ్
d. క్రష్ంగ్
సరైన సమాధానం : స్పూఫింగ్
24) వేసవి తరువాత పండే పంటలు:
a. రబీ
b. ఖరీఫ్
c. వార్షిక
d. సీజనల్
సరైన సమాధానం : రబీ
25) 124 ఘనములో యూనిట్ల స్థానంలో ఉన్న అంకె:
a. 2
b. 3
c. 4
d. 6
సరైన సమాధానం : 4
26) సూర్యుని యొక్క బయటి పొరను ఇలా పిలుస్తారు:
a. కంవిక్షన్ జోన్
b. లిధోస్పియర్
c. మంతెల్
d. కరోనా
సరైన సమాధానం : కరోనా
27) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు కంప్యూటింగ్ ప్లాట్ఫారమ్ జావాని మొట్టమొదట కనుగొన్నది:
a. మైక్రో సాప్ట్
b. ఇంటెల్
c. సన్ మైక్రోసిష్టమ్
d. ఒరాకిల్
సరైన సమాధానం : సన్ మైక్రోసిష్టమ్
28) నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య1024 దేని వర్గము:
a. 22
b. 32
c. 42
d. 52
సరైన సమాధానం : 32
29) పర్వత వాలును మెట్లుగా మలచబడే నేల పరిరక్షణ పద్ధతి:
a. కాంటౌర్ ప్లొయింగ్
b. కవర్ ప్లాంటింగ్
c. స్ట్రిప్ క్రాపింగ్
d. టెర్రేసింగ్
సరైన సమాధానం : కాంటౌర్ ప్లొయింగ్
30) రెండు సంఖ్యల మొత్తము 24, వాటి బేధము 16 అయిన ఆ రెండు సంఖ్యలను కనుగొనండి.
a. 16, 8
b. 20, 4
c. 24, 8
d. 22, 2
సరైన సమాధానం : 20, 4
31) గడ్డి యొక్క ఎత్తైన మరియు దట్టమైన రకం:
a. అల్ఫాల్ఫా
b. ఫోడర్
c. బాంబో
d. లైకెన్లు
సరైన సమాధానం : బాంబో
32) పట్టుకు పోగలిగిన వస్తువును ఏమంటారు?
a. హ్యాండీ
b. పోర్టబుల్
c. పోటబుల్
d. లైట్
సరైన సమాధానం : పోర్టబుల్
33) ఈ ప్రాంతం________ తో బాధపడుతోంది.
a. drought
b. droaghts
c. draughts
d. drafts
సరైన సమాధానం : drought
34) వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది?
a. పుదుచ్చేరి
b. కన్యాకుమారి
c. కోయంబత్తూరు
d. వెల్లూర్
సరైన సమాధానం : కన్యాకుమారి
35) అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) రాజధాని వాషింగ్టన్ డి.సి. ఏ నది ఒడ్డున ఉంది?
a. మిస్సిస్సిప్పి
b. పోటోమాక్
c. కొలరాడో
d. ఒహియో
సరైన సమాధానం : పోటోమాక్
36) నీటిలో కరిగే విటమిన్లు:
a. విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి
b. విటమిన్ A, D, E మరియు K
c. విటమిన్ B కాంప్లెక్స్ మరియు విటమిన్ D
d. విటమిన్ A, D, E మరియు విటమిన్ B కాంప్లెక్స్
సరైన సమాధానం : విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి
37) పెరూ రాజధాని ఏది?
a. శాంటియాగో
b. క్వీటో
c. లిమా
d. బొగటా
సరైన సమాధానం : లిమా
38) భారతదేశం యొక్క దేశ కాలింగ్ కోడ్ ఏమిటి?
a. 81
b. 91
c. 71
d. 101
సరైన సమాధానం : 91
39) When the bus was at full speed, its brakes failed and an accident was __________.: ఖాళీని సరిఅయిన పదంతో పూరించండి.
a. inevitable
b. infallible
c. essential
d. undeniable
సరైన సమాధానం : inevitable
40) చీకటి ఖండం అని దేనిని పిలుస్తారు?
a. ఆస్ట్రేలియా
b. ఆసియా
c. ఆఫ్రికా
d. దక్షిణ అమెరికా
సరైన సమాధానం : ఆఫ్రికా
41) ఆగస్టు 2017 నాటికి ప్రపంచంలో ఏ దేశం అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు?
a. కజాఖస్తాన్
b. కెనడా
c. మంగోలియా
d. కిర్గిజ్స్తాన్
సరైన సమాధానం : కజాఖస్తాన్
42) బొగ్గు నుంచి ఉత్పత్తయ్యే శక్తి ఏది?
a. గతి శక్తి
b. ఉష్ణ శక్తి
c. స్థితి శక్తి
d. దీప శక్తి
సరైన సమాధానం : ఉష్ణ శక్తి
43) భూటాన్ తో సరిహద్దు పంచుకున్న భారతీయ రాష్ట్రం ఏది?
a. పశ్చిమబెంగాల్
b. అస్సాం
c. షిల్లాంగ్
d. అరుణాచల్ ప్రదేశ్
సరైన సమాధానం : షిల్లాంగ్
44) ఏ మెను రకాన్ని డ్రాప్ డౌన్ మెనూ అంటారు?
a. ప్లయ్ అవుట్
b. కాస్కేడింగ్
c. పాపప్
d. పుల్ డౌన్
సరైన సమాధానం : పుల్ డౌన్
45) ఏ పర్వత శ్రేణిని "రూఫ్ ఆఫ్ ది వరల్డ్" అని పిలుస్తారు?
a. ఇందిరా పాయింట్
b. కే 2
c. కంచన్ జంఘా
d. పామిర్
సరైన సమాధానం : పామిర్
46) "ప్లేగు, టైఫాయిడ్, క్షయవ్యాధి మరియు కలరా" వీటిలో ఏది సాధారణంగా గాలిద్వారా వ్యాపిస్తుంది?
a. ప్లేగు
b. టైఫాయిడ్
c. క్షయ
d. కలరా
సరైన సమాధానం : క్షయ
47) "టేబుల్, కంప్యూటర్, చైర్, బెడ్" ఈ గుంపుకు చెందనిది ఏది?
a. టేబుల్
b. కంప్యూటర్
c. చైర్
d. మంచం
సరైన సమాధానం : కంప్యూటర్
48) ఏ రెండు దేశాలు "తీన్ బిఘా కారిడార్ " తో ముడిపడి ఉన్నాయి?
a. భారతదేశం మరియు చైనా
b. భారతదేశం మరియు పాకిస్తాన్
c. భారతదేశం మరియు నేపాల్
d. భారతదేశం మరియు బంగ్లాదేశ్
సరైన సమాధానం : భారతదేశం మరియు బంగ్లాదేశ్
49) మశూచికానికి టీకాను కనుగొన్నది ఎవరు?
a. ఎడ్వర్డ్ జెన్నర్
b. లూయిస్ పాశ్చర్
c. క్రిస్టియన్ బార్నార్డ్
d. ఆల్ఫ్రెడ్ నోబెల్
సరైన సమాధానం : ఎడ్వర్డ్ జెన్నర్
50) మహిళల సింగిల్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2017 విజేత ఎవరు?
a. పి వి సింధు
b. నోజోమి ఒకుహారా
c. సైనా నెహ్వాల్
d. జ్వాలా గుత్తా
సరైన సమాధానం : నోజోమి ఒకుహారా
సమాధానాలు
1)d2)d3)a4)a5)d6)a7)a8)c9)d10)d11)c12)c13)c14)c15)b16)a17)a18)d19)c20)b21)c22)a23)b24)a25)c
26)d27)c28)b29)a30)b31)c32)b33)a34)b35)b36)a37)c38)b39)a40)c41)a42)b43)c44)d45)d46)c47)b48)d49)a50)b