online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, అక్టోబర్-2012

1) టామ్ అండ్ జెర్రీ కార్టూన్ల సృష్టికర్తలు
a. విలియమ్ హానా మరియు జోసెఫ్
b. బిల్ వాటర్సన్ మరియు బాబ్ వెబర్
c. జిమ్ టూమీ మరియు జెర్రీ బిటిల్
d. బిల్ అమెండ్ మరియు హ్యారీ జె.టూతిల్
సరైన సమాధానం : విలియమ్ హానా మరియు జోసెఫ్
2) 'ద్రోణాచార్య అవార్డ్' వీరికి ఇస్తారు
a. క్రీడాకారులు
b. కోచ్ లు
c. అంపైర్లు
d. స్పోర్ట్స్ ఎడిటర్లు
సరైన సమాధానం : కోచ్ లు
3) భారతదేశపు పరిమళ ద్రవ్యాల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
a. మధ్య ప్రదేశ్
b. జార్ఖండ్
c. ఆంధ్రప్రదేశ్
d. కేరళ
సరైన సమాధానం : కేరళ
4) మైక్రోమ్యాక్స్ కప్ 2012లో అత్యధిక స్కోరు చేసింది ఎవరు?
a. గౌతమ్ గంభీర్
b. కుమార్ సంగక్కర
c. ఉపుల్ తరంగ
d. విరాట్ కోహ్లి
సరైన సమాధానం : విరాట్ కోహ్లి
5) జంతువుల అధ్యయన శాస్త్రాన్ని ఇలా పిలుస్తారు
a. జీవశాస్త్రము
b. జంతుశాస్త్రము
c. వృక్షశాస్త్రము
d. భూగర్భ శాస్త్రము
సరైన సమాధానం : జంతుశాస్త్రము
6) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం
a. పద్మశ్రీ
b. భారత రత్న
c. పద్మ విభూషణ్
d. శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్
సరైన సమాధానం : భారత రత్న
7) మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి?
a. 5
b. 6
c. 7
d. 8
సరైన సమాధానం : 7
8) మోహన్, అమర్ కంటే 4.5 కిలోలు ఎక్కువ బరువు ఉన్నాడు. అమర్, కార్తీక్ కంటే 3.5కిలోలు తక్కువ బరువు ఉన్నాడు. కార్తీక్ బరువు 41కిలోలు అయితే, మోహన్ బరువు ఎంత?
a. 40.5 కిలోలు
b. 41 కిలోలు
c. 42 కిలోలు
d. 43 కిలోలు
సరైన సమాధానం : 42 కిలోలు
9) ఒక పిల్లవాడు సైన్స్ బొమ్మను వేయడానికి ఎక్కువగా ఉపయోగించే వస్తువు
a. ప్రొట్రాక్టర్
b. సెట్ స్క్వేర్స్
c. పెన్సిల్
d. రబ్బర్
సరైన సమాధానం : పెన్సిల్
10) జాతీయగీతం " వందేమాతరం" రచించినది
a. బంకించంద్ర చటోపాధ్యాయ
b. రవీంద్రనాధ్ టాగూర్
c. పింగళి వెంకయ్య
d. మహాత్మాగాంధి
సరైన సమాధానం : బంకించంద్ర చటోపాధ్యాయ
11) గ్రీక్/రోమన్ పురాణాలనుంచి పేరు తీసుకోబడని ఒకే ఒక్క గ్రహం
a. బుధుడు
b. శుక్రుడు
c. భూమి
d. గురుడు
సరైన సమాధానం : భూమి
12) 12,31,51,72,___ ఈ శ్రేణిలో తర్వాత వచ్చే అంకె.
a. 92
b. 93
c. 94
d. 95
సరైన సమాధానం : 94
13) ఈ క్రిందివాటిలో కంప్యూటర్ పరికరం ఏది?
a. మోడెమ్
b. మోటార్
c. పెన్
d. వేక్యూమ్ క్లీనర్
సరైన సమాధానం : మోడెమ్
14) 6500లో 15 % ఎంత?
a. 925
b. 955
c. 975
d. 995
సరైన సమాధానం : 975
15) భారతదేశ జాతీయజెండా యొక్క పొడవు, వెడల్పుల నిష్పత్తి
a. 1 : 3
b. 2 : 3
c. 3 : 2
d. 3 : 1
సరైన సమాధానం : 3 : 2
16) ఈ క్రిందివాటిలో ఏది సరైనది?
a. ఎడమవైపునుంచి ఓవర్ టేక్ చేయడం
b. సిగ్నల్ ను పట్టించుకోకుండా వెళ్ళడం
c. ఆంబులెన్సుకు దారి వదలడం
d. రాత్రిళ్ళలో లైట్ లేకుండా డ్రైవ్ చేయడం
సరైన సమాధానం : ఆంబులెన్సుకు దారి వదలడం
17) రీడ‌ర్‌షిప్ డెవ‌లెప్‌మెంట్ ఎమాంగ్ ది యూత్ (ఎన్ ఎ పి ఆర్‌ డి వై)కు జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది ఎవరు?
a. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
b. జ్ఞాన్ బుక్స్(ప్రై)లిమిటెడ్
c. హిమాలయ బుక్ వరల్డ్
d. విశాలాంధ్ర బుక్ హౌస్
సరైన సమాధానం : నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
18) 2009 సంవత్సరపు ఆర్‌ టి ఇ చట్టం ప్రకారం పిల్లలు ప్రతి ఒక్కరూ దీనిని పొందడానికి హక్కును కలిగియుంటారు
a. ఆడుకోవడానికి మంచి బొమ్మ
b. మంచి ప్రాధమిక విద్య
c. మంచి బట్టలు, షూస్
d. రోజు మూడుపూటల మంచి తిండి
సరైన సమాధానం : మంచి ప్రాధమిక విద్య
19) శ్రీలంక రాజధాని
a. డాకా
b. ఇస్లామాబాద్
c. ఖట్మండు
d. కొలంబో
సరైన సమాధానం : కొలంబో
20) 2012 లండన్ ఒలింపిక్స్ ఆటలలో భారతదేశానికి ఎన్ని పతకాలు వచ్చాయి?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 6
21) ఈ క్రింది వాటిలో అన్నింటికన్నా గట్టి వస్తువు ఏది?
a. నీటికుండ
b. చెక్క బొమ్మ
c. పాలరాతి బొమ్మ
d. కాగితపు బొమ్మ
సరైన సమాధానం : పాలరాతి బొమ్మ
22) భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?
a. 1946 ఆగస్ట్ 15
b. 1947 ఆగస్ట్ 15
c. 1948 ఆగస్ట్ 15
d. 1950 జనవరి 26
సరైన సమాధానం : 1948 ఆగస్ట్ 15
23) 'పాదరసం' యొక్క సంకేతం ఏమిటి?
a. Mg
b. Hg
c. Ag
d. None of the above
సరైన సమాధానం : Hg
24) అజంతా మరియు ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి?
a. ఢిల్లీ
b. రాజస్థాన్
c. మధ్య ప్రదేశ్
d. మహారాష్ట్ర
సరైన సమాధానం : మహారాష్ట్ర
25) ఖోఖో ఆటలో ప్రతిజట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు?
a. 12
b. 11
c. 10
d. 9
సరైన సమాధానం : 12
26) 'క్యాజిలింగ్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. బ్యాడ్మింటన్
b. బాక్సింగ్
c. ఖోఖో
d. చదరంగం
సరైన సమాధానం : చదరంగం
27) ఈ క్రిందివాటిలో సహజ ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్న గ్రహం
a. భూమి
b. గురుడు
c. శని
d. కుజుడు
సరైన సమాధానం : గురుడు
28) అన్ని ప్రైవేటు స్కూళ్ళలో ఒకటో తరగతి ప్రవేశాలలో 25శాతాన్ని ఆర్థికంగా వెనకబడిన తరగతులవారికి కేటాయించడానికి అవకాశం కల్పించిన చట్టం
a. ఆర్‌ టి ఐ చట్టం 2005
b. ఎన్‌ సి పి సి ఆర్ చ‌ట్టం 2005
c. ఆర్‌ టి ఇ చట్టం 2009
d. జె జె చట్టం 2000
సరైన సమాధానం : ఆర్‌ టి ఇ చట్టం 2009
29) గేట్ వే ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
a. ముంబాయి
b. ఢిల్లీ
c. కన్యాకుమారి
d. కొలకత్తా
సరైన సమాధానం : ముంబాయి
30) "elementary" పదానికి వ్యతిరేకపదం ఏమిటి?
a. Higher
b. Advanced
c. Primary
d. Composite
సరైన సమాధానం : Advanced
31) అంతరిక్షం నుంచి ఒలింపిక్స్ చూసి ఆనందించిన మహిళా వ్యోమగామి ఎవరు?
a. కల్పనా చావ్లా
b. సునీతా విలియమ్స్
c. శాలీ రైడ్
d. వాలెంటినా తెరష్కోవా
సరైన సమాధానం : సునీతా విలియమ్స్
32) 13, 11, మరియు 7 ల గుణకార లబ్దం ఎంత?
a. 981
b. 991
c. 1001
d. 1011
సరైన సమాధానం : 1001
33) మైక్రోసాఫ్ట్ ఆఫీసులో, లెక్కలు మరియు గ్రాఫ్ లు దేనిలో అందుబాటులో ఉంటాయి?
a. ఎమ్ ఎస్ వర్డ్
b. ఎమ్ ఎస్ ఎక్సెల్
c. ఎమ్ ఎస్ పవర్ పాయింట్
d. ఎమ్ ఎస్ ఔట్ లుక్
సరైన సమాధానం : ఎమ్ ఎస్ ఎక్సెల్
34) ఒక క్వింటాలుకు ఎన్ని కిలోలు?
a. 125
b. 100
c. 75
d. 50
సరైన సమాధానం : 100
35) ఒలింపిక్ పురుషుల షాట్ పుట్ బాల్ బరువు ఎంత?
a. 6.26 కిలోలు
b. 6.76 కిలోలు
c. 7.26 కిలోలు
d. 7.76 కిలోలు
సరైన సమాధానం : 7.26 కిలోలు
36) ఆరోగ్యకర కణాల పెరుగుదలను మెరుగు పరచడానికి మరియు వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడానికి సహాయపడే విటమిన్ ఏది?
a. A
b. B
c. C
d. K
సరైన సమాధానం : A
37) 7.78 నుంచి 3.89 తీసివేయండి
a. 3.69
b. 3.79
c. 3.89
d. 3.99
సరైన సమాధానం : 3.89
38) 1.15 లీ + 2. 95 లీ + 3.55 లీ లను కలపండి.
a. 7.45 లీ
b. 7.65 లీ
c. 7.85 లీ
d. 8.05 లీ
సరైన సమాధానం : 7.65 లీ
39) మానవ హక్కుల దినం
a. ఏప్రిల్ 7
b. జులై15
c. అక్టోబర్ 16
d. డిసెంబర్ 10
సరైన సమాధానం : డిసెంబర్ 10
40) భారతదేశ మొదటి మహిళా గవర్నర్
a. విజయలక్ష్మి పండిట్
b. సుచేతా కృపలాని
c. అన్నా రాజం జార్జి
d. సరోజిని నాయుడు
సరైన సమాధానం : సరోజిని నాయుడు
41) 2012 ఒలింపిక్ క్రీడలలో క్రీడాకారులు గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్య?
a. 982
b. 962
c. 942
d. 922
సరైన సమాధానం : 962
42) 'కూచిపూడి' నాట్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది?
a. ఆంధ్రప్రదేశ్
b. కేరళ
c. ముంబాయి
d. ఒరిస్సా
సరైన సమాధానం : ఆంధ్రప్రదేశ్
43) 338 దేనిచే భాగించబడుతుంది
a. 12
b. 16
c. 13
d. 14
సరైన సమాధానం : 13
44) గాంధి జయంతిని ఈ రోజు జరుపుకుంటాం.
a. జనవరి 12
b. సెప్టెంబర్ 5
c. అక్టోబర్ 2
d. నవంబర్ 14
సరైన సమాధానం : అక్టోబర్ 2
45) ఏ జంతువు అతిపెద్ద గుడ్డును పెడుతుంది?
a. మొసలి
b. కప్ప
c. గ్రద్ద
d. నిప్పుకోడి
సరైన సమాధానం : నిప్పుకోడి
46) 189, 28, -37 మరియు -56 సంఖ్యల మొత్తం =
a. 114
b. 124
c. 134
d. 144
సరైన సమాధానం : 124
47) క్రమం తప్పకుండా చేసే మార్నింగ్ వాక్ ప్రయోజనం
a. మీ గుండెను గట్టిపరుస్తుంది
b. బరువును నియంత్రించడానికి సాయపడుతుంది
c. వ్యాధి నిరోధకతను పెంపొందిస్తుంది
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
48) మందులచీటీని ఇచ్చేది
a. ఉపాధ్యాయుడు
b. పోలీస్
c. లాయర్
d. డాక్టర్
సరైన సమాధానం : డాక్టర్
49) భూమి మీద ఉన్న అతి ఎత్తయిన జంతువు
a. ఏనుగు
b. జిరాఫి
c. పోలార్ ఎలుగుబంటి
d. పెద్దపులి
సరైన సమాధానం : జిరాఫి
50) 'సిల్లీ పాయింట్' అనే పదం దేనికి సంబంధించినది
a. ఫుట్ బాల్
b. టెన్నిస్
c. క్రికెట్
d. బ్యాడ్మింటన్
సరైన సమాధానం : క్రికెట్
సమాధానాలు
1)a2)b3)d4)d5)b6)b7)c8)c9)c10)a11)c12)c13)a14)c15)c16)c17)a18)b19)d20)c21)c22)c23)b24)d25)a
26)d27)b28)c29)a30)b31)b32)c33)b34)b35)c36)a37)c38)b39)d40)d41)b42)a43)c44)c45)d46)b47)d48)d49)b50)c