online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, అక్టోబర్-2012

1) ధ్వనిని కొలుచుటలో వాడే ప్రమాణము
a. ల్యూమెన్
b. లక్స్
c. డెసిబెల్
d. క్యాండిల్
సరైన సమాధానం : డెసిబెల్
2) వర్షపాతాన్ని కొలుచుటకు వాడే పరికరం
a. ధర్మామీటర్
b. నేరో గేజ్
c. రెయిన్ గేజ్
d. మినిమమ్ గేజ్
సరైన సమాధానం : రెయిన్ గేజ్
3) మానవ శరీరం
a. పారదర్శక పదార్థం
b. అపారదర్శక పదార్థం
c. పాక్షిక పారదర్శక పదార్థం
d. పైవేవీకాదు
సరైన సమాధానం : అపారదర్శక పదార్థం
4) "Your kindness may be treated as your weakness ….. Still be kind" identify the part of speech of the bold and underlined word.
a. Adverb
b. adjective
c. pronoun
d. noun
సరైన సమాధానం : adjective
5) The main use of the simple present tense is to refer to
a. an action which has happened in the past
b. an action to be taken after some time
c. an action that takes place now
d. None of the above
సరైన సమాధానం : an action that takes place now
6) ఈ క్రిందివాటిలో ఏది సరైన వాక్యం?
a. సమకోణ త్రిభుజంలో, కర్ణముయొక్క వర్గం = భుజాలయొక్కవర్గాలయొక్క మొత్తం
b. ఒక త్రిభుజానికి 3 మధ్యగతరేఖలు ఉంటాయి
c. ఒక త్రిభుజానికి 3 ఎత్తులు ఉంటాయి
d. ఒక త్రిభుజంయొక్క మూడుకోణాల మొత్తం 270o
సరైన సమాధానం : ఒక త్రిభుజంయొక్క మూడుకోణాల మొత్తం 270o
7) ఐఆర్‌సిటిసి కస్టమర్ కేర్ ఉచిత ఫోన్ నంబర్
a. 1800-111-139
b. 1800-11-4377
c. 1800119292
d. 1800-420-2020
సరైన సమాధానం : 1800-111-139
8) రామానుజన్ ట్రోఫీ ఈ ఆటకు సంబంధించినది
a. వాలీబాల్
b. టేబుల్ టెన్నిస్
c. క్రికెట్
d. ఫుట్ బాల్
సరైన సమాధానం : టేబుల్ టెన్నిస్
9) ధ్వని కాలుష్యం తగ్గించే చర్య కానిది ఏది?
a. అనవసరంగా హార్న్‌ను మోగిస్తూ ఉండకూడదు
b. తీవ్రశబ్దాలనుంచి రక్షణకోసం చెవులలో దూది ఉండలను పెట్టుకోవాలి
c. విమానాశ్రయాలు నివాస ప్రాంతాలలో నిర్మించబడుతున్నాయి
d. పోలీస్ శాఖనుంచి అనుమతి తీసుకున్న తర్వాతే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలి
సరైన సమాధానం : విమానాశ్రయాలు నివాస ప్రాంతాలలో నిర్మించబడుతున్నాయి
10) ఇనుప చట్రంపై కప్పబడే కాంక్రీటును ఇలా అంటారు
a. రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్
b. మోర్టర్
c. క్లింకర్
d. బేకింగ్
సరైన సమాధానం : రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్
11) వెనుకనుంచి వచ్చే వాహనాలను డ్రైవర్లు దీనితో చూస్తారు
a. పుటాకార కటకం
b. పుటాకార దర్పణం
c. కుంభాకార కటకం
d. కుంభాకార దర్పణం
సరైన సమాధానం : కుంభాకార దర్పణం
12) డెంగ్యూ జ్వరంబారిన పడినవారిలో కనిపించే సాధారణ లక్షణాలలో ఒకటి
a. ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయంగా పెరుగుదల
b. ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయంగా తగ్గుదల
c. తెల్లరక్తకణాల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల
d. ఎర్రరక్తకణాల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల
సరైన సమాధానం : ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయంగా తగ్గుదల
13) స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్ఓ) పదవి దీనికి సంబంధించినది
a. బస్ స్టేషన్
b. రైల్వే స్టేషన్
c. పోలీస్ స్టేషన్
d. టెలివిజన్ స్టేషన్
సరైన సమాధానం : పోలీస్ స్టేషన్
14) చతుర్భుజం వైశాల్యం =
a. భుజముxభుజము
b. మూలము × ఎత్తు
c. పొడవు × వెడల్పు
d. 2 × (పొడవు + వెడల్పు)
సరైన సమాధానం : మూలము × ఎత్తు
15) ఈ క్రింది అక్షరాలలో దేనికి ఏ విధమైన సౌష్ఠవం కూడా లేదు?
a. N
b. E
c. X
d. T
సరైన సమాధానం : N
16) రు.6లకు, 75 పైసలకు మధ్య నిష్పత్తి
a. 6 : 1
b. 8 : 1
c. 7 : 1
d. 9 : 1
సరైన సమాధానం : 8 : 1
17) వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరగడానికి ఇది కారణం కాదు
a. అడవులు నరకడం
b. బొగ్గును మండించే కర్మాగారాలు
c. డీజెల్ వాహనాలు
d. సహజ రంగులు
సరైన సమాధానం : సహజ రంగులు
18) ఇంతవరకు కనుగొనబడిన మూలకాలు
a. 107
b. 109
c. 115
d. 118
సరైన సమాధానం : 118
19) గొడ్డలి, రంపం, సుత్తి, పట్టకారు మొదలైనవి
a. వ్యవసాయ పనిముట్లు
b. కార్ఖానా పనిముట్లు
c. విద్యార్థుల పరికరాలు
d. ప్లాస్టిక్ పరికరాలు
సరైన సమాధానం : కార్ఖానా పనిముట్లు
20) Find the opposite word for "Inability".
a. Experience
b. Capacity
c. Skill
d. writing
సరైన సమాధానం : Skill
21) భారత రాజ్యాంగం నిర్దేశించిన నియమ నిబంధనలు వీరు అనుసరించాలి
a. ప్రతి ఒక్కరూ
b. రాజకీయనాయకులు మాత్రమే
c. ఉద్యోగులు మాత్రమే
d. వ్యాపారవేత్తలు మాత్రమే
సరైన సమాధానం : ప్రతి ఒక్కరూ
22) ఈ క్రిందివాటిలో ఆకుకూర ఏది.
a. పాలకూర
b. పొట్లకాయ
c. దోసకాయ
d. బెండకాయ
సరైన సమాధానం : పాలకూర
23) X అనే సంఖ్యయొక్క ఐదురెట్ల మొత్తానికి 12 కూడితే అది...
a. 12+ x + 5
b. 5 x – 12
c. 12 x + 5
d. 5 x + 12
సరైన సమాధానం : 5 x + 12
24) " He made his mark in essay-writing ." Identify the part of speech of bold and underlined.
a. Noun
b. Pronoun
c. Verb
d. adverb
సరైన సమాధానం : Noun
25) మొక్కలలో ప్రాణం ఉంటుందని, అవి భావాలను వ్యక్తం చేస్తాయని కనుగొన్నది ఎవరు?
a. లూయీస్ పాశ్చర్
b. డాక్టర్ జగదీష్ చంద్రబోస్
c. సర్ సి.వి.రామన్
d. సి. డార్విన్
సరైన సమాధానం : డాక్టర్ జగదీష్ చంద్రబోస్
26) రసాయన మార్పుకు సంబంధించినది కానిది ఏమిటి?
a. కొత్త పదార్థాలు ఏర్పడతాయి
b. సాధారణ యాంత్రిక విధానాలవలన అసలు పదార్థాన్ని పొందలేము
c. ఇది ఒక తాత్కాలిక మార్పు
d. పదార్థంయొక్క కూర్పు మారుతుంది
సరైన సమాధానం : ఇది ఒక తాత్కాలిక మార్పు
27) కృత్రిమ ఉపగ్రహం, భూమియొక్క గురుత్వాకర్షణశక్తిని అధిగమించాలంటే వెళ్ళవలసిన వేగం
a. సెకనుకు 10.2 కి.మీ.
b. సెకనుకు 10.8 కి.మీ.
c. సెకనుకు 11.2 కి.మీ.
d. సెకనుకు 11.8 కి.మీ.
సరైన సమాధానం : సెకనుకు 11.2 కి.మీ.
28) ఒక లీటర్ అంటే
a. 100 మి.లీ.
b. 1000 మి.లీ.
c. 1005 మి.లీ.
d. 1010 మి.లీ.
సరైన సమాధానం : 1000 మి.లీ.
29) ప్రతి దేశానికీ ఇది చేయడానికి ప్రభుత్వం ఉండాలి
a. వ్యక్తిగత అభివృద్ధికోసం డబ్బు
b. నిర్ణయాలు మరియు పనులు చేయడానికి
c. ప్రజలకు అధికారం
d. ఎన్నికల ఏర్పాట్లు చేయడానికి
సరైన సమాధానం : నిర్ణయాలు మరియు పనులు చేయడానికి
30) భారతదేశంలో 50సిసికంటే పెద్ద ద్విచక్రవాహనం నడపడానికి లైసెన్స్ పొందడానికి అవసరమైన కనీస వయస్సు
a. 12 సంవత్సరాలు
b. 15 సంవత్సరాలు
c. 16 సంవత్సరాలు
d. 18 సంవత్సరాలు
సరైన సమాధానం : 18 సంవత్సరాలు
31) ఈ క్రింది భిన్నాలలో అతి చిన్నది ఏది?
a. 13 / 9
b. 13 /7
c. 13 / 10
d. 13 / 6
సరైన సమాధానం : 13 / 10
32) ఈ క్రిందివారిలో, 2012 ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశానికి రజత పతకం తీసుకొచ్చింది ఎవరు?
a. గగన్ నారంగ్
b. విజయ్ కుమార్
c. మేరీ కోమ్
d. సైనా నెహ్వాల్
సరైన సమాధానం : విజయ్ కుమార్
33) భారతదేశ ఫైకాలజీ శాస్త్ర పితామహుడు ఎవరు?
a. సర్ సి వి రామన్
b. హర్ గోవింద్ ఖురానా
c. విక్రమ్ సారాభాయ్
d. ఎమ్ ఒ పి అయ్యంగార్
సరైన సమాధానం : ఎమ్ ఒ పి అయ్యంగార్
34) ఒక రసాయచర్యను ప్రేరేపించే పదార్థాన్ని ఇలా పిలుస్తారు
a. ఉత్ప్రేరకం
b. ఆమ్లం
c. క్షారాలు
d. అవక్షేపితం
సరైన సమాధానం : ఉత్ప్రేరకం
35) Find the past tense for "Understand ".
a. Understood
b. Understand
c. Underwent
d. Undergone
సరైన సమాధానం : Understand
36) ఒక కొత్త 1000 రూపాయిల నోటును పరిచయం చేయాలంటే ఏ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి?
a. స్థానిక
b. రాష్ట్ర
c. జాతీయ
d. అంతర్జాతీయ
సరైన సమాధానం : జాతీయ
37) క్రిందివాటిలో వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించనిది ఏమిటి?
a. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోడానికి సోప్ మరియు నీరు అవసరం
b. నెయిల్ పాలిష్ వాడేవారు అది ఆహారంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి
c. ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను డౌన్ లోడ్ చేయుట
d. మీ పాదాలను స్పాంజ్, ఆకురాయి లేదా ఫుట్ స్క్రబర్ ఉపయోగించి తోమండి
సరైన సమాధానం : ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను డౌన్ లోడ్ చేయుట
38) 2012 లండన్ ఒలింపిక్స్ ఆటలలో పాల్గొన్న భారత క్రీడాకారుల సంఖ్య
a. 75
b. 83
c. 85
d. 93
సరైన సమాధానం : 83
39) "దివస్వప్న" పుస్తకాన్ని రాసింది
a. గాంధి మహాత్మ
b. కమలా గోపాలరావు
c. గిజూభాయ్ భడేకా
d. గణపత్ రావ్
సరైన సమాధానం : గిజూభాయ్ భడేకా
40) ఈ క్రిందివాటిలో సరైన వాక్యం కానిది ఏది?
a. సిగ్నల్ జంప్ చేస్తే జరిమానా విధించబడుతుంది
b. ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పెంచే గుణాలన్నీ టమోటాలలో ఉన్నాయి
c. ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పొగత్రాగడం సాయపడుతుంది
d. సానుకూల దృక్పథంవలన బలం, శక్తి, చొరవ కలుగుతాయి.
సరైన సమాధానం : ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పొగత్రాగడం సాయపడుతుంది
41) ఈ క్రిందివాటిలో కార్బన్ డయాక్సైడ్ వలన ఉపయోగం ఏది
a. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగిస్తారు
b. సోడానీటి తయారీలో ఉపయోగిస్తారు
c. బట్టలసోడా తయారీలో ఉపయోగిస్తారు
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
42) మీ బరువు 46.56 కి.గ్రా. అయితే, ఈ క్రిందివాటిలో సరైన విలువను కనుగొనండి
a. 465.60 గ్రాములు
b. 46560 గ్రాములు
c. 46.56 టన్నులు
d. 46.56 క్వింటాళ్ళు
సరైన సమాధానం : 46560 గ్రాములు
43) ఈ క్రిందివాటిలో విద్యకు సంబంధించనిది ఏది?
a. హోమ్ వర్క్ క్రమం తప్పకుండా చేయడం
b. మ్యాపులు గీయడం, పెయింటింగ్ చేయడం
c. మైక్రోస్కోపుతో పరిశీలించడం
d. పిల్లవాడు కర్మాగారంలో పనిచేయడం
సరైన సమాధానం : పిల్లవాడు కర్మాగారంలో పనిచేయడం
44) మైక్రోమేక్స్ కప్ 2012ను ఎవరు గెలుచుకున్నారు?
a. శ్రీలంక
b. బాంగ్లాదేశ్
c. ఆస్ట్రేలియా
d. ఇండియా
సరైన సమాధానం : ఇండియా
45) త్రికోణం సాయంతో పర్వతాల ఎత్తును, నదుల వెడల్పును కనుగొనే పద్ధతిని ఇలా అంటారు
a. గ్రాఫికల్
b. ట్రయాంగ్యులేషన్
c. అరిథమెటికల్
d. ఎనలైటికల్
సరైన సమాధానం : ట్రయాంగ్యులేషన్
46) చలనంద్వారా ఒక వస్తువుకు లభించే శక్తిని ఇలా పిలుస్తారు
a. పొటెన్షియల్ ఎనర్జీ
b. కైనెటిక్ ఎనర్జీ
c. సోలార్ ఎనర్జీ
d. ఎలక్ట్రిక్ ఎనర్జీ
సరైన సమాధానం : కైనెటిక్ ఎనర్జీ
47) భారతదేశ 13వ రాష్ట్రపతి
a. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్
b. శ్రీ ప్రణబ్ ముఖర్జీ
c. శ్రీమతి ప్రతిభాపాటిల్
d. డాక్టర్ మహమ్మద్ హబీబ్ అన్సారీ
సరైన సమాధానం : శ్రీ ప్రణబ్ ముఖర్జీ
48) ఈ క్రిందివాటిలో ఏది సరైన వాక్యం కాదు?
a. కలుషిత గాలి జీవకోటికి హాని చేస్తుంది
b. సిమెంట్ అనేది ఒక ఇంధనం
c. అడవుల వైశాల్యం తగ్గడంవలన ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది
d. అజ్ఞానం అంటే జ్ఞానం లేక‌పోవ‌డం
సరైన సమాధానం : సిమెంట్ అనేది ఒక ఇంధనం
49) వేడిని త్వరగా శోషింపచేసుకునే రంగు
a. నలుపు
b. తెలుపు
c. ఎరుపు
d. నీలం
సరైన సమాధానం : నలుపు
50) రాజు ఒక ఎన్‌సిసి క్యాంపులో 2012 ఫిబ్రవరి 25నుంచి 2012 ఏప్రిల్ 6వరకు పాల్గొన్నాడు. అతను క్యాంపులో ఎన్నిరోజులు ఉన్నాడు?
a. 40
b. 41
c. 42
d. 43
సరైన సమాధానం : 42
సమాధానాలు
1)c2)c3)b4)b5)c6)d7)a8)b9)c10)a11)d12)b13)c14)b15)a16)b17)d18)d19)b20)c21)a22)a23)d24)a25)b
26)c27)c28)b29)b30)d31)c32)b33)d34)a35)b36)c37)c38)b39)c40)c41)d42)b43)d44)d45)b46)b47)b48)b49)a50)c