online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, అక్టోబర్-2012

1) ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు వ్యాధికి చికిత్సద్వారా దానిని పునరుద్ధరించే శాస్త్రం
a. మైకాలజీ
b. మెడిసిన్
c. అబ్‌స్టెట్రిక్స్
d. ఆంటోలజీ
సరైన సమాధానం : మెడిసిన్
2) ఒక ద్వంద్వసమాసం యొక్క సత్య పట్టిక చివరి నిలువ వరుసలో T ఒక్కటే ఉంటే దానిని ఇలా పిలుస్తారు
a. సింగిల్‌ట‌న్
b. క్లోజ్‌డ్ సెంటెన్స్
c. ఓపెన్ సెంటెన్స్
d. టాటాలజీ
సరైన సమాధానం : టాటాలజీ
3) ఒక ఆల్గరిదమ్ రాసేటపుడు దేనిని గుర్తుంచుకోవాలి?
a. సమయాన్ని పొదుపుగా వాడుకోవడం
b. సులభము మరియు పరిష్కార ధోరణి
c. సార్వత్రిక అనుసరణీయత
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
4) విద్యుత్ పని జరిగేరేటును ఇలా నిర్వచిస్తారు
a. అయస్కాంతశక్తి
b. స్థిరశక్తి
c. విద్యుత్ శక్తి
d. మానవ శక్తి
సరైన సమాధానం : విద్యుత్ శక్తి
5) పెరుగుదల హార్మోన్, ప్రోలాక్టిన్, ఆక్సొటోసిన్ మరియు హార్మోనులలోని వాసోప్రెస్సిన్ దీనినుంచి స్రవిస్తాయి
a. కిడ్నీ
b. పిట్యూటరీ
c. థైరాయిడ్
d. పేంక్రియాస్
సరైన సమాధానం : పిట్యూటరీ
6) 2012 ఒలింపిక్స్ పురుషుల 100మీ. బంగారు పతక విజేత బోల్ట్ ఉసేన్ నెలకొల్పిన రికార్డ్ సమయం
a. 9.58 సె.
b. 9.63 సె.
c. 9.75 సె.
d. 9.79 సె.
సరైన సమాధానం : 9.63 సె.
7) ఎక్స్ రే, రేడియో ఐసోటోపులు మొదలైన అణుధార్మికశక్తి అనువర్తనాలను ఉపయోగించే వైద్యశాస్త్రశాఖ
a. టెలిపతి
b. పెట్రోలజి
c. రేడియోలజి
d. డెర్మటాలజి
సరైన సమాధానం : రేడియోలజి
8) A మరియు B అనేవి విచ్ఛేదక సమితులు అయితే, n(A U B) =
a. n(A) U n(B)
b. n(A) - n(B)
c. n (AB)
d. n(A/B)
సరైన సమాధానం : n(A) U n(B)
9) 21, 36, 24, 33, 39, 37, 12, 5, 2 అనే దత్తాంశముయొక్క వ్యాప్తి
a. 35
b. 36
c. 37
d. 38
సరైన సమాధానం : 37
10) ఒక బిట్ విలువ
a. 0 మాత్రమే
b. 1 మాత్రమే
c. 0 లేదా 1
d. 1లేదా 2
సరైన సమాధానం : 0 లేదా 1
11) క్రిందివాటిలో, మనిషి ప్రాణం కాపాడటానికి ప్రధమ చికిత్స చేసేటపుడు అనుసరించాల్సిన నియమం ఏది?
a. ఊపిరి ఆడేటట్లు చేయడం
b. రక్తస్రావం ఆగేటట్లు చేయడం
c. బాధితుడిచుట్టూ మనుషులను గుమిగూడకుండా చేయడం
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
12) 2012 ఒలింపిక్స్ పురుషుల 20కిమీ నడకలో స్వర్ణపతకం సాధిస్తూ చెన్ డింగ్ నెలకొల్పిన రికార్డ్ సమయం
a. 01:19:25
b. 01:17:16
c. 01:18:46
d. 01:20:21
సరైన సమాధానం : 01:18:46
13) "Prevalent" పదానికి సరైన అర్థం
a. Common
b. Occur
c. rare
d. Hidden
సరైన సమాధానం : Common
14) ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫయర్ యొక్క గుర్తు
a. A
b. ∃
c. Ε
d. Ш
సరైన సమాధానం : ∃
15) ఒక సమస్యను పరిష్కరించడానికి చిత్రరూపక నివేదన
a. బార్ గ్రాఫ్
b. ఫ్లో ఛార్ట్
c. పొలిటికల్ మేప్
d. మేట్రిక్స్
సరైన సమాధానం : ఫ్లో ఛార్ట్
16) వైద్యరంగంలో లేజర్ ఉపయోగం ఏమిటి.
a. రక్తరహితంగా శస్త్రచికిత్సలో ఉపయోగిస్తారు
b. కాలేయం మరియు ఊపిరితిత్తుల వ్యాధులను నయంచేయొచ్చు
c. కంటివ్యాధుల చికిత్స
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
17) ఈ క్రిందివాటిలో ఊపిరితిత్తులకు సంబంధించినది ఏది?
a. క్లోకే
b. కోర్టెక్స్
c. బ్రాంకియోలెస్
d. టెస్టిస్
సరైన సమాధానం : బ్రాంకియోలెస్
18) 2012 ఒలింపిక్స్ లో సైన్యానికి చెందిన విజయ్ కుమార్ ఏ ఆటలో రజత పతకం గెలిచాడు?
a. పురుషుల 50మీ పిస్టల్
b. 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
c. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్
d. పురుషుల డబుల్ ట్రాప్
సరైన సమాధానం : 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
19) "renounce" పదానికి సరైన అర్ధం
a. abolish
b. abandon
c. erase
d. eliminate
సరైన సమాధానం : abandon
20) సత్య విలువలు ఎన్ని?
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 2
21) 8 దత్తాంశాల యొక్క సరాసరి 10, 12 దత్తాంశాల సరాసరి 15 అయితే, మొత్తం దత్తాంశాల సరాసరి ఎంత?
a. 11
b. 12
c. 13
d. 14
సరైన సమాధానం : 13
22) మంచి నాణ్యతగలిగిన ఫేస్ పౌడర్ యొక్క లక్షణం ఏమిటి?
a. చొరనియ్యని గుణం
b. తేలిగ్గా పరుచుకోవడం
c. నూనె మరియ చెమటను శోషింపచేసుకోవడం
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
23) భారతదేశంలో అత్యున్నత అధికారం వున్నది
a. ప్రధానమంత్రి
b. సుప్రీంకోర్ట్
c. ప్రజలు
d. పార్లమెంట్
సరైన సమాధానం : పార్లమెంట్
24) 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతక విజేత సైనా నెహ్వాల్ యొక్క గురువు ఎవరు?
a. పారుపల్లి కశ్యప్
b. ప్రకాష్ పదుకోనె
c. పుల్లెల గోపిచంద్
d. జ్వాల గుత్తా
సరైన సమాధానం : పుల్లెల గోపిచంద్
25) "Our team was no longer obscure we had won the championship" ఈ వాక్యంలో బోల్డ్ మరియు అండర్ లైన్ చేయబడిన పదానికి అర్థం
a. divided
b. unnoticed
c. unauthorized
d. Well known
సరైన సమాధానం : unnoticed
26) A = {1,2} అయితే, n(A X A) =
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 4
27) ఈ క్రిందివాటిలో ఏవి ఒకేరకమైనవి?
a. అన్ని సాధారణ బహుభుజులు
b. అన్ని సమలంబ చతుర్బుజాలు
c. అన్ని లంబకోణ త్రిభుజాలు
d. అన్ని చతురస్రాలు
సరైన సమాధానం : అన్ని చతురస్రాలు
28) పీరియాడిక్ టేబుల్ లో ఏ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది?
a. 4వ
b. 5వ
c. 6వ
d. 7వ
సరైన సమాధానం : 7వ
29) భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం
a. 1947
b. 1950
c. 1952
d. 1956
సరైన సమాధానం : 1950
30) లండన్ నగరంలో 2012 ఒలింపిక్ విజేత పతకంతోబాటు ఎంత నగదు బహుమతి అందుకుంటారు?
a. 1.2 మిలియన్ డాలర్లు
b. 250,000 డాలర్లు
c. రు. 1 కోటి
d. నగదు బహుమతి లేదు
సరైన సమాధానం : నగదు బహుమతి లేదు
31) ఈ కూటమిలో ద్వనిభేదం కలిగిన పదం
a. hurry
b. bury
c. scury
d. curry
సరైన సమాధానం : scury
32) f అనేది A నుంచి B కి ఉన్న ఒక ప్రమేయం అయితే f అనేది దీనియొక్క ఉప సమితి
a. A X A
b. A X B
c. f(a)
d. B X A
సరైన సమాధానం : A X B
33) ఈ క్రిందివాటిలో ఆర్బిటల్ కు సంబంధం ఉన్నది ఏమిటి?
a. ఇది ద్విమితీయం
b. ఇది త్రిమితీయం
c. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్
d. ఇది వృత్తాకారం
సరైన సమాధానం : ఇది త్రిమితీయం
34) పిల్లలలో పోషకాహారలేమికి సంబంధించని అంశం ఏమిటి?
a. ప్రోటీన్ పోషకాహార లేమి
b. కొవ్వు పోషకాహారలేమి
c. క్యాలరీ పోషకాహార లేమి
d. ప్రోటీన్ క్యాలరీ పోషకాహారలేమి
సరైన సమాధానం : కొవ్వు పోషకాహారలేమి
35) ఈ క్రిందివాటిలో భారత ఆర్థికవ్యవస్థకు సమస్య కానిది ఏమిటి?
a. దారిద్ర్యం
b. నిరుద్యోగం
c. కొత్త కళాశాలలు
d. ద్రవ్యోల్బణం
సరైన సమాధానం : కొత్త కళాశాలలు
36) "They quickly agreed to my suggestion" బోల్డ్ మరియు అండర్ లైన్ చేయబడిన పదం దేనికిందకు వస్తుంది
a. pronoun
b. adverb
c. preposition
d. adjective
సరైన సమాధానం : adverb
37) ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ లో, f = ax+by అనే ప్రమేయాన్ని ఇలా పిలుస్తారు
a. ఫ్లోర్ ఫంక్షన్
b. హైపర్ బోలిక్ ఫంక్షన్
c. ఆబ్జెక్టివ్ ఫంక్షన్
d. క్వడ్రాటిక్ ఫంక్షన్
సరైన సమాధానం : ఆబ్జెక్టివ్ ఫంక్షన్
38) ఈ క్రిందివాటిలో జడవాయువు ఏది ?
a. ఆక్సిజన్
b. హైడ్రోజన్
c. హీలియమ్
d. కార్బన్ డయాక్సైడ్
సరైన సమాధానం : హీలియమ్
39) విటమిన్ సి దీనిలో లభిస్తుంది
a. గుడ్లు
b. ఆహారధాన్యాల పైపొర
c. మొలకెత్తుతున్న తృణధాన్యాలు
d. తృణధాన్యాలు
సరైన సమాధానం : మొలకెత్తుతున్న తృణధాన్యాలు
40) "The glasses broke because you were careless" ఈ వాక్యానికి దగ్గర అర్థం వచ్చేటట్లు వాక్యాన్ని తిరిగి రాయండి.
a. If you were careless, the glasses will broke
b. If you were not careless, the glasses are not broken
c. If you were not careless, the glasses would not have been broken
d. None of the above
సరైన సమాధానం : If you were not careless, the glasses would not have been broken
41) మొదటి 100 సహజసంఖ్యల మొత్తం
a. 4050
b. 5050
c. 6050
d. 4565
సరైన సమాధానం : 5050
42) వస్తువు చలనంలో లంబకోణం వద్ద పనిచేస్తూ అది వృత్తాకార మార్గంలో తిరిగేటట్లు చేసే బలాన్ని ఇలా పిలుస్తారు
a. అయస్కాంతబలం
b. అభికేంద్రబలం
c. అపకేంద్రబలం
d. పైవన్నీ
సరైన సమాధానం : అభికేంద్రబలం
43) ఈ క్రిందివాటిలో ఎముక విరిగినట్లు తెలిపే లక్షణం ఏది?
a. ఎముక విరిగినచోట నొప్పి
b. తాకితే మెత్తగా ఉంటుంది మరియు కొద్దిగా వత్తిడికూడా తట్టుకోలేకపోవడం
c. తగిలిన ప్రదేశంలో వాపు
d. పైవన్నీ
సరైన సమాధానం : పైవన్నీ
44) Find the word that rhymes with the word "Birth"
a. Worth
b. growth
c. mouth
d. fifth
సరైన సమాధానం : Worth
45) వీటిలో కంప్యూటర్ లక్షణం కానిది ఏమిటి?
a. కంప్యూటర్ అరిథమెటిక్ మరియు లాజికల్ పనులన్నింటినీ చేస్తుంది
b. అది సమాచారాన్ని పెద్దమొత్తంలో భద్రపరుస్తుంది
c. అది ఆదేశాలను వినయంగా అనుసరించలేదు
d. కంప్యూటర్ లెక్కలను అతి వేగంగా, ఖచ్చితంగా చేయగలదు మరియు అది అలసిపోదు.
సరైన సమాధానం : అది ఆదేశాలను వినయంగా అనుసరించలేదు
46) పరాయస్కాంత పదార్థానికి ఉదాహరణ
a. ఆల్కహాల్
b. కోబాల్ట్
c. నీరు
d. మాంగనీస్ యొక్క ఉప్పునీటి ద్రావణం
సరైన సమాధానం : మాంగనీస్ యొక్క ఉప్పునీటి ద్రావణం
47) ఈ క్రిందివాటిలో ఫ్లోరోసిస్ ప్రభావం ఏమిటి?
a. పళ్ళు పసుపుగా మారతాయి మరియు ఎముకలు బలహీనమవుతాయి
b. మనుషులు నిటారుగా నిలబడలేరు, సరిగా నడవలేరు
c. పూర్తి అంధత్వం మరియు చూడలేకపోవడం
d. పైన పేర్కొన్న 1 మరియు 2 మాత్రమే
సరైన సమాధానం : పైన పేర్కొన్న 1 మరియు 2 మాత్రమే
48) " I am not understanding why there is no average raining this year" దీనికి సరిచేయబడిన వాక్యాన్ని ఎంచుకోండి
a. I was not understanding why there is no average raining this year
b. I do not understand why there is no average raining this year
c. I am not understand why there is no average rain this year
d. None of the above
సరైన సమాధానం : I was not understanding why there is no average raining this year
49) ఈ క్రిందివాటిలో ఫ్లోఛార్ట్ లో డెసిషన్ బాక్స్ గా ఉపయోగించేది ఏమిటి?
a. రాంబస్
b. దీర్ఘవృత్తం
c. చతురస్రం
d. వృత్తం
సరైన సమాధానం : రాంబస్
50) పిచ్ స్కేల్, హెడ్ స్కేల్, హాలో సిలిండర్ మరియు మిల్డ్ హెడ్ అనేవి దీని భాగాలు
a. వెర్నియర్ క్యాలిపర్స్
b. స్క్రూగేజి
c. కార్ జాక్
d. పెండ్యులమ్
సరైన సమాధానం : స్క్రూగేజి
సమాధానాలు
1)b2)d3)d4)c5)b6)b7)c8)a9)c10)c11)d12)c13)a14)b15)b16)d17)c18)b19)b20)b21)c22)d23)d24)c25)b
26)d27)d28)d29)b30)d31)c32)b33)b34)b35)c36)b37)c38)c39)c40)c41)b42)b43)d44)a45)c46)d47)d48)a49)a50)b