online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, సెప్టెంబర్-2013

1) ఆధార్ టోల్ ఫ్రీ సంఖ్య
a. 1800 180 55 22
b. 1800 103 1919
c. 1800 180 1947
d. 1800 180 1551
సరైన సమాధానం : 1800 180 1947
2) Identify the part of speech of bold and underlined word in "Dream, Dream, Dream, Dreams transform into thoughts, and thoughts result in action"
a. Noun
b. Verb
c. Adjective
d. Adverb
సరైన సమాధానం : Verb
3) "Global warming has damaged plants and wildlife" ఈ వాక్యాన్ని సాధ్యమైనంత దగ్గర అర్థాన్నిచ్చే వాక్యంగా మార్చి వ్రాయండి.
a. Plants and wild life is destroyed by Global warming
b. Plants and wildlife has been damaged by Global warming
c. Plants and wildlife are spoiled by Global warming
d. Plants and wildlife ever been damaged by Global warming
సరైన సమాధానం : Plants and wildlife has been damaged by Global warming
4) -40, -35, -30. . . . అనే శ్రేణిలో 40 ఎన్నవ సంఖ్య?
a. 13
b. 15
c. 17
d. 19
సరైన సమాధానం : 17
5) పూనే లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2013 లో మహిళల 400 మీటర్ల రిలేలో బంగారు పతకం సాధించినది?
a. చైనా
b. బల్గేరియా
c. భారతదేశం
d. జపాన్
సరైన సమాధానం : భారతదేశం
6) ఒక సాధారణ వయోలిన్ ఎన్ని తీగలను కలిగివుంటుంది?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
7) విధ్యుత్ ను ఒకే దిశలో మాత్రమే ప్రవహించడానికి అనుమతించే ఒకే పరికరం ఇలా పిలువబడుతుంది
a. ఎల్ ఇ డి
b. డైయోడ్
c. ఫోటో డైయోడ్
d. జెనర్ డైయోడ్
సరైన సమాధానం : డైయోడ్
8) ఈ కిందివానిలో శరీరంలో కొవ్వులు చేసే పని ఏది?
a. శక్తిని ఇవ్వడం
b. కణకవచం ఏర్పరచడం
c. అత్యవసర కొవ్వు ఆమ్లాలను అందించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
9) ఒక దేశం యొక్క అసమతుల్య ఆదాయ పంపిణిని సూచించడానికి సహాయపడే రేఖాచిత్రం
a. బెల్ వక్రరేఖ
b. లోరెంజ్ వక్రరేఖ
c. బిజియర్ వక్రరేఖ
d. డిమాండ్ వక్రరేఖ
సరైన సమాధానం : లోరెంజ్ వక్రరేఖ
10) ఈ కిందివానిలో బహుళార్థసాధక ప్రాజెక్ట్ లక్ష్యం కానిది ఏది?
a. జల విధ్యుత్ శక్తిని పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడం
b. నదీ పరివాహక ప్రాంతాలలో వరదలను అరికట్టడం
c. చేపల సంవర్థకతను నిరుత్సాహపరచడం
d. ఎక్కువ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించి పర్యాటకాన్ని అభివృద్ధి పరచడం
సరైన సమాధానం : చేపల సంవర్థకతను నిరుత్సాహపరచడం
11) ఆహార పిరమిడ్ పై భాగాన వుండేది ఏమిటి?
a. కొవ్వులు, నూనెలు మరియు తీపిపదార్థాలు
b. పళ్ళు, పెంకుగల గింజలు మరియు కూరగాయలు
c. అన్నం, రొట్టె మరియు పాలు
d. పైవన్ని
సరైన సమాధానం : కొవ్వులు, నూనెలు మరియు తీపిపదార్థాలు
12) Find the word in which the underlined part is pronounced in the same way as in "dreamt"
a. stream
b. great
c. bread
d. leaped
సరైన సమాధానం : bread
13) 2001 మరియు 2011 జనాభా లెక్కలలోని మగవారితో పొల్చినప్పుడు భారతదేశంలోని మహిళల జనభా ___________.
a. పెరిగింది
b. తగ్గింది
c. సమానము
d. పైవేవి కావు
సరైన సమాధానం : తగ్గింది
14) "తులసి" మొక్క శాస్త్రీయ నామము ఏమిటి?
a. రోజ్
b. ఓసిమమ్ టెన్యుప్లోరమ్
c. టెమరిన్డస్ ఇండికా
d. మెంథ అర్వెన్సిస్
సరైన సమాధానం : ఓసిమమ్ టెన్యుప్లోరమ్
15) నికోటిన్ దీనిలో వుంటుంది
a. కాఫి
b. టీ
c. పొగాకు
d. ఐస్ క్రీం
సరైన సమాధానం : పొగాకు
16) ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతి ఎన్నికలు 2013 లో మహిళలకు ఏర్పరిచిన రిజర్వేషన్ ఎంత?
a. 0.33
b. 0.4
c. 0.5
d. 0.66
సరైన సమాధానం : 0.5
17) ఏప్రియల్ 7, 1875న ఏర్పడిన ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?
a. యోగి అరవింద ఘోష్
b. రవీంద్రనాథ్ ఠాగూర్
c. స్వామి దయానంద సరస్వతి
d. స్వామి వివేకానంద
సరైన సమాధానం : స్వామి దయానంద సరస్వతి
18) పూనేలో నిర్వహించబడిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2013 లో భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని తెచ్చింది ఎవరు?
a. ఓమ్ ప్రకాశ్
b. మాయూఖ
c. వికాస్ గౌడ
d. సుధా సింగ్
సరైన సమాధానం : వికాస్ గౌడ
19) ఒక 100 వాట్ల జ్వలించే బల్బ్ కు సమానమైనది
a. 7 వాట్ల సి ఎఫ్ ఎల్
b. 10 వాట్ల సి ఎఫ్ ఎల్
c. 15 వాట్ల సి ఎఫ్ ఎల్
d. 25 వాట్ల సి ఎఫ్ ఎల్
సరైన సమాధానం : 25 వాట్ల సి ఎఫ్ ఎల్
20) "They aren't arriving till Saturday" is
a. present tense
b. Past tense
c. Present continuous
d. None of the above
సరైన సమాధానం : Present continuous
21) వ్యవసాయ నేలలను అధ్యయనం చేయడాన్ని ఇలా అంటాము.
a. అగ్రోస్టోలజి
b. అగ్రోలజి
c. అగ్రియోలజి
d. అగ్రోనోమిక్స్
సరైన సమాధానం : అగ్రోలజి
22) ఈ కిందివానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది?
a. విండోస్ XP
b. రెడ్ హేట్ లైనక్స్
c. ఎమ్ ఎస్ ఆఫీస్ XP
d. ఒబున్టు
సరైన సమాధానం : ఎమ్ ఎస్ ఆఫీస్ XP
23) ఈ కిందివానిలో దేనిని మహిళా సామాజిక సాధికారతగా పరిగణిస్తాము?
a. విద్య & ఆరోగ్యం లను అందజేయడం
b. పౌష్టికాహారం, త్రాగునీరు మరియు పారిశుద్ధ్యలను అందజేయడం
c. ఇల్లు మరియు ఆశ్రయాలను అందించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
24) భారత ప్రభుత్వము తూనికలు మరియు కొలతల ప్రమాణాలను చట్టం సంఖ్య 89 ప్రకారము నిర్వచించిన సంవత్సరము
a. 1947
b. 1956
c. 1965
d. 1974
సరైన సమాధానం : 1956
25) ఈ కిందివానిలో ఏది తాత్కాలికంగా శరీర అచేతనత్వానికి కారణము?
a. ఆంటిపైరెటిక్
b. అనిస్థటిక్
c. అనాల్జసిక్
d. ఆరోమేటిక్
సరైన సమాధానం : అనిస్థటిక్
26) భారతదేశంలోని అతి పురాతన పారా మిలటరీ బలగాలు ఏవి?
a. కోస్ట్ గార్డ్
b. ఇండో – టిబెటన్ బార్డర్ పోలీస్
c. బార్డర్ సెక్యూరిటి ఫోర్స్
d. అస్సామ్ రైపిల్స్
సరైన సమాధానం : అస్సామ్ రైపిల్స్
27) ఈ కిందివానిలో భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ఆదాయాన్ని సంపాదించే వ్యవసాయం ఉత్పత్తి ఏది?
a. పాలు
b. తేయాకు
c. ప్రత్తి
d. ఇనుము
సరైన సమాధానం : తేయాకు
28) "It is _______________ for a 15 year old to drive a car". సరిఅయిన పదంతో ఖాళీని నింపండి.
a. illegal
b. illegitimate
c. Unlawful
d. unethical
సరైన సమాధానం : Unlawful
29) Find the word that rhymes with "sweet" from the following
a. fruit
b. brute
c. suit
d. suite
సరైన సమాధానం : suite
30) ఐ సి సి ఛాంపియన్స్ ట్రోఫి 2013 విజేత ఎవరు?
a. శ్రీలంక
b. భారతదేశం
c. వెస్ట్ ఇండీస్
d. పైవేవి కావు
సరైన సమాధానం : భారతదేశం
31) "డబ్లింగ్ " అనే పదం దీనికి సంబంధించినది
a. బాక్సింగ్
b. క్రికెట్
c. వెయిట్ లిప్టింగ్
d. వాలిబాల్
సరైన సమాధానం : వాలిబాల్
32) మానవ వ్యాపారం, యాచించడం మరియు నిర్బంధ కార్మికత పురిగొల్పే ఇతర అలాంటి రూపాలన్ని నిషేధించబడ్డాయి, మరియు ఈ నియమానికి విరుద్ధంగా వున్నవన్ని కింద సూచించిన చట్టం ప్రకారం శిక్షకు యోగ్యమైనవి.
a. భారత రాజ్యాంగము లోని ఆర్టికల్ 21(a)
b. భారత రాజ్యాంగము లోని ఆర్టికల్ 23(1)
c. భారత రాజ్యాంగము లోని ఆర్టికల్ 24
d. భారత రాజ్యాంగము లోని ఆర్టికల్ 16(1)
సరైన సమాధానం : భారత రాజ్యాంగము లోని ఆర్టికల్ 23(1)
33) సూర్యశక్తిని దీనికోసం ఉపయోగిస్తాము.
a. ఇంటి దీపాలకోసం
b. వేడి నీటికోసం
c. వీధి దీపాల కోసం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
34) "It wasn't until the next morning that we realized the full scale of the damage". కింద గీతగీయబడిన పదానికి సమానార్థం గల పదాన్ని కనుగొనండి
a. measurement
b. extent
c. meaning
d. meters
సరైన సమాధానం : extent
35) " I went to the doctor ___ I was ill." ఈ కిందివానినుండి సరిఅయిన పదాన్ని ఎన్నుకొని ఖాళీని నింపండి.
a. where
b. for
c. as
d. to
సరైన సమాధానం : as
36) " Don't ________ it, please love it. కింద గీతగీయబడిన పదానికి వ్యతిరేకార్థం వచ్చే పదాన్ని ఖాళీలో నింపండి
a. Spoil
b. through
c. hate
d. cover
సరైన సమాధానం : hate
37) ఒక పైల్ లేదా ఫోల్డర్ ని పేరుమార్పు చేయడానికి ఏ ఫంక్షన్ కీ ని ఉపయోగిస్తాము?
a. F1
b. F2
c. F4
d. F8
సరైన సమాధానం : F2
38) ఈ కిందివానిలో x+y<3 చే చూపబడిన అర్థతలంలో లేని బిందువు ఏది?
a. (0,0)
b. (2,0)
c. (2,1)
d. (1,0)
సరైన సమాధానం : (2,1)
39) 2011 జనాభా లెక్కల ప్రకారము సరాసరి భారతదేశ జనసాంద్రత ఎంత?
a. చదరపు కి.మీ నకు 325 మంది
b. చదరపు కి.మీ నకు 352 మంది
c. చదరపు కి.మీ నకు 382 మంది
d. చదరపు కి.మీ నకు 402 మంది
సరైన సమాధానం : చదరపు కి.మీ నకు 382 మంది
40) 999 మరియు 9999 ల లబ్ధం ఎంత?
a. 9889001
b. 9999001
c. 9989001
d. 9998001
సరైన సమాధానం : 9998001
41) f(x) = x2+2x-k , f(2) =8 అయిన, k =
a. 1
b. 2
c. 0
d. 3
సరైన సమాధానం : 0
42) అంతర్జాతీయ యువజన దినాన్ని జరుపుకునేది
a. ఆగష్టు 6
b. ఆగష్టు 9
c. ఆగష్టు 12
d. ఆగష్టు 15
సరైన సమాధానం : ఆగష్టు 12
43) 2013 సీనియర్ సిటిజన్స్ దినాన్ని జరుపుకునేది
a. జూన్ 21
b. జూలై 21
c. ఆగష్టు 21
d. సెప్టెంబర్ 21
సరైన సమాధానం : ఆగష్టు 21
44) రెండు కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా మార్పుచెందేప్పుడు మొదటి మరియు రెండవ దాని మధ్య గల ద్రవ్యరాశి బేధాన్ని ఇలా పిలుస్తాము
a. ద్రవ్యరాశి మొత్తం
b. ద్రవ్యరాశి తరుగు
c. జీరో మాస్
d. పైవేవి కావు
సరైన సమాధానం : ద్రవ్యరాశి తరుగు
45) ∑n = 10 అయితే ∑n3 ఎంత?
a. 1
b. 10
c. 100
d. 1000
సరైన సమాధానం : 1000
46) "Justification" కి సరిఅయిన అర్థాన్నిచ్చే పదాన్ని ఎన్నుకోండి
a. Judgment
b. Payment
c. Explanation
d. Eating away
సరైన సమాధానం : Explanation
47) ఈ కిందివానిలో నవీన ఆవర్తన పట్టిక ప్రకారముగా లేనిది ఏది?
a. జడ వాయువులు సున్న ( Zero) సమూహంలో ఉన్నాయి
b. మూలకాలను నాలుగు చట్రాలలోకి అనగా s, p, d మరియు f లుగా విభజించారు
c. ఒక పీరియడ్ లో, మూలకాలు వాటి పరమాణు సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడ్డాయి
d. లేన్తనైడ్స్ మరియు ఆక్టినైడ్స్ ప్రధాన పట్టిక కిందిభాగాన వుంచబడ్డాయి
సరైన సమాధానం : ఒక పీరియడ్ లో, మూలకాలు వాటి పరమాణు సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడ్డాయి
48) 729 a9 b6 ఘనమూలము నకు సమానమైనది
a. 9a3b
b. 9a2b3
c. 9a3b2
d. 9a3b3
సరైన సమాధానం : 9a3b2
49) Identify the part of speech of bold and underlined word in "Please shut the gate."
a. Verb
b. Adverb
c. Adjective
d. Noun
సరైన సమాధానం : Adverb
50) ఈ కిందివానిలో స్పెల్లింగ్ తప్పు వున్న పదాన్ని కనుగొనండి
a. Continuously
b. Courageously
c. Courtiously
d. Commendably
సరైన సమాధానం : Courtiously
సమాధానాలు
1)c2)b3)b4)c5)c6)c7)b8)d9)b10)c11)a12)c13)b14)b15)c16)c17)c18)c19)d20)c21)b22)c23)d24)b25)b
26)d27)b28)c29)d30)b31)d32)b33)d34)b35)c36)c37)b38)c39)c40)d41)c42)c43)c44)b45)d46)c47)c48)c49)b50)c