online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, సెప్టెంబర్-2016

1) అత్యధిక వార్షిక వర్షపాతం పొందే ఈశాన్య భారతదేశంలోని ప్రదేశం ఏది?
a. మాస్రం
b. చిరపుంజీ
c. అగుంబే
d. కొజీకోడి
సరైన సమాధానం : మాస్రం
2) Tha plan is worth considering, think it …………. carefully.
a. of
b. on
c. off
d. over
సరైన సమాధానం : over
3) ఒక నిర్దిష్ట పద్ధతిలో నడక అనేది పరుగుతో సంబంధం కలిగివుంది. అలాగే ఇవ్వబడిన ఎంపికలు నుండి గాలితో సంబంధము వున్న పదాన్ని ఎంపికచేయండి?
a. వాతావరణం
b. గాలి
c. వాన
d. తుఫాను
సరైన సమాధానం : తుఫాను
4) ఒక మనిషి 2000 రూపాయలకు ఒక బొమ్మను కొని దానిని 20% నష్టానికి అమ్మాడు. ఆ బొమ్మ అమ్మిన ధర ఎంత?
a. 1500 రూపాయలు
b. 2100 రూపాయలు
c. 1600 రూపాయలు
d. 1800 రూపాయలు
సరైన సమాధానం : 1600 రూపాయలు
5) కోలకతా ఏ నది ఒడ్డున ఉంది?
a. హుగ్లీ
b. గంగా
c. రవి
d. కృష్ణ
సరైన సమాధానం : హుగ్లీ
6) "RELUCTANT " - పదానికి వ్యతిరేకార్ధం వచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Hesitant
b. Reserved
c. Anxious
d. Willing
సరైన సమాధానం : Willing
7) ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెం.మీ. అయితే దాని ఒక భుజము పొడవు ఎంత?
a. 14 సెం.మీ.
b. 16 సెం.మీ.
c. 18 సెం.మీ.
d. 20 సెం.మీ.
సరైన సమాధానం : 16 సెం.మీ.
8) ఈ కింది సమూహములో సంబంధము లేనిది ఏది?
a. అల్లం
b. బంగాళాదుంప
c. మిరప
d. వెల్లుల్లి
సరైన సమాధానం : మిరప
9) ఆంగ్ల పదకోశం ప్రకారం వీటిని అమర్చండి: 1. Boy, 2. Bear, 3. Bridge, 4. Basket.
a. 4, 2, 1, 3
b. 1, 2, 3, 4
c. 2, 3, 1, 4
d. 4, 3, 1, 2
సరైన సమాధానం : 4, 2, 1, 3
10) అరేబియా సముద్రంలో కలిసే అతి పెద్ద భారత నది ఏది?
a. కృష్ణ
b. నర్మదా
c. గంగా
d. సట్లెజ్
సరైన సమాధానం : నర్మదా
11) "AMIABLE " ఈయబడిన పదానికి ఉత్తమమైన అర్ధాన్ని వ్యక్తంచేసే పదాన్ని ఎంచుకోండి?
a. Rude
b. Cute
c. Friendly
d. Annoyed
సరైన సమాధానం : Friendly
12) ఏ దేశంలో వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీ జరుగుతుంది?
a. ఇంగ్లాండ్
b. యునైటెడ్ స్టేట్స్
c. ఆస్ట్రేలియా
d. ఫ్రాన్స్
సరైన సమాధానం : ఇంగ్లాండ్
13) She asked me ………………………………..
a. what the time was
b. what was the time
c. what is the time
d. what was time
సరైన సమాధానం : what the time was
14) తండ్రి, కుమారుని ప్రస్తుత వయసుల మొత్తం 46 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం, తండ్రికి తన కొడుకుకన్నా 11 రేట్ల వయస్సు ఉంది. 5 సంవత్సరాల తర్వాత కుమారుని వయస్సు ఎంత?
a. 11 సంవత్సరాలు
b. 12 సంవత్సరాలు
c. 13సంవత్సరాలు
d. 14సంవత్సరాలు
సరైన సమాధానం : 13సంవత్సరాలు
15) తన తొలి మూడు టెస్టుల్లో ప్రతిదానిలలో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్ మాన్
a. సచిన్ టెండూల్కర్
b. సౌరవ్ గంగూలీ
c. వీరేంద్ర సెహ్వాగ్
d. మహమ్మద్ అజారుద్దీన్
సరైన సమాధానం : మహమ్మద్ అజారుద్దీన్
16) "A Wild Goose Chase " ఇవ్వబడిన జాతీయం / వచనానికి ఉత్తమ అర్థం వచ్చే పడ్డాన్ని ఎంపిక చేయండి
a. expensive
b. full of difficulties
c. unprofitable adventure
d. ill advised
సరైన సమాధానం : unprofitable adventure
17) రెండు సంఖ్యల లబ్ధం 336. వాటి మొత్తం, వాటి బేధం కన్నా 28 ఎక్కువ. అయితే ఆ సంఖ్యలు ఏవి?
a. 42, 8
b. 24, 14
c. 21, 16
d. 48, 7
సరైన సమాధానం : 24, 14
18) “832915394619391694219353918” లో 9 కి ముందు 1, వెంటనే తర్వాత 3 వచ్చే అమరికలు ఎన్ని ఉన్నాయి?
a. One
b. Two
c. Three
d. Four
సరైన సమాధానం : Two
19) చెరకు ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం ఏది?
a. ఉత్తర ప్రదేశ్
b. మధ్య ప్రదేశ్
c. పంజాబ్
d. హర్యానా
సరైన సమాధానం : ఉత్తర ప్రదేశ్
20) విశాఖపట్నం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?
a. విమాన నిర్మాణం
b. టి వి నిర్మాణం
c. ఓడల నిర్మాణం
d. యంత్ర నిర్మాణం
సరైన సమాధానం : ఓడల నిర్మాణం
21) "Widespread scarcity of food. " వాక్యానికి ప్రత్యామ్నాయముగా ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
a. Hunger
b. Drought
c. Poverty
d. Famine
సరైన సమాధానం : Famine
22) ఒక రైలు ఢిల్లీ నుండి ముంబైకి 40 కి.మీ./ గం. వేగంతో ప్రయాణిస్తుంది. అది తిరుగు ప్రయాణములో 60 కి.మీ. / గం. వేగంతో వస్తుంది. ఆ మొత్తం ప్రయాణామికి పట్టిన సగటు వేగం కనుగొనండి.
a. 40 కి.మీ./ గం.
b. 45 కి.మీ./ గం.
c. 48 కి.మీ./ గం.
d. 52 కి.మీ./ గం.
సరైన సమాధానం : 48 కి.మీ./ గం.
23) B యొక్క ఏకైక కుమార్తె C, A ని వివాహం చేసుకున్నప్పుడు A , B కి ఏమవుతాడు?
a. అల్లుడు
b. మామ
c. జ్ఞాతి
d. కొడుకు
సరైన సమాధానం : అల్లుడు
24) కొంత మొత్తం సొమ్ములో 50%, రూపాయలు 500 లకు సమానము అయిన ఆ మొత్తం ఎంత?
a. 800
b. 900
c. 1000
d. 1200
సరైన సమాధానం : 1000
25) అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎక్కడ ఉన్నది?
a. న్యూఢిల్లీ
b. ముంబై
c. చెన్నై
d. కోలకతా
సరైన సమాధానం : ముంబై
26) అక్షరక్రమం సరిగా వున్న పదాన్ని ఎంపిక చేయండి.
a. misfourtune
b. miscelaneous
c. misdemenour
d. misspell
సరైన సమాధానం : misspell
27) లక్షద్వీప్ లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి?
a. 17
b. 27
c. 36
d. 47
సరైన సమాధానం : 36
28) సోడియం యొక్క రసాయన సంకేతం
a. S
b. Na
c. N
d. So
సరైన సమాధానం : Na
29) వార్షికోత్సవ తేదీని లేదా ఒక సంఘటనను ఇలా పిలుస్తాము.
a. Jubilee
b. Centenary
c. Birthday
d. Anniversary
సరైన సమాధానం : Anniversary
30) భారతదేశం లో అత్యాధికంగా ఇనుము ముడిఖనిజాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
a. జార్ఖండ్
b. వెస్ట్ బెంగాల్
c. కర్ణాటక
d. తమిళనాడు
సరైన సమాధానం : కర్ణాటక
31) అక్షరక్రమం సరిగా వున్న పదాన్ని ఎంపిక చేయండి.
a. Hankerchief
b. Handkercheif
c. Handkarchief
d. Handkerchief
సరైన సమాధానం : Handkerchief
32) పత్తి పంట పెరుగుదలకు అనుకూలమైన నేల ఏది?
a. ఎర్ర మట్టి నేలలు
b. నల్ల మట్టి నేలలు
c.  బొంతఱాయి నేలలు
d. ఒండ్రు మట్టి నేలలు
సరైన సమాధానం : నల్ల మట్టి నేలలు
33) ఆడ యానోఫెలెస్ దోమకాటు ఏ వ్యాధికి ఇకారణము?
a. మలేరియా
b. బోదకాలు
c. డెంగ్యూ వ్యాధి
d. మన్య జ్వరము
సరైన సమాధానం : మలేరియా
34) ఈ కింది వాటిలో పచ్చిక బయళ్ళు( గ్రాస్ లాండ్ ) కానిది?
a. వెల్డ్
b. స్టీప్స్
c. సెల్వ
d. డౌన్స్
సరైన సమాధానం : సెల్వ
35) ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ మరణించారు?
a. 1947
b. 1948
c. 1949
d. 1950
సరైన సమాధానం : 1948
36) ఈ కింది వాటిలో సంబంధము లేనిది ఏది?
a. తాంబేలు
b. పీత
c. కప్ప
d. చేప
సరైన సమాధానం : చేప
37) I don't like either fish …… egg.
a. and
b. nor
c. or
d. but
సరైన సమాధానం : or
38) ROM అనగా
a. Read Only Memory
b. Random Only Memory
c. Readable Only Memory
d. Read Online Memory
సరైన సమాధానం : Read Only Memory
39) ఈ కింది వాటిలో ఏది శరీరం నుండి మలినాలను విసర్జించ లేదు?
a. చర్మము
b. కాలేయం
c. పెద్ద ప్రేగులు
d. మూత్రపిండం
సరైన సమాధానం : కాలేయం
40) భారతదేశంలో ఎక్కువ నిడివిగల రోజు
a. 21 జూన్
b. 21 జూలై
c. 21 సెప్టెంబర్
d. 21 ఆగష్టు
సరైన సమాధానం : 21 జూన్
41) సంఖ్యా వ్యవస్థలో 0 మరియు 1 లను మాత్రమే ఆధారంగా వున్న పద్ధతిని ఇలా తెలుపుతారు.
a. వస్తుమార్పిడి పద్ధతి
b. ద్విసంఖ్యామాన పద్ధతి
c. సంఖ్య పద్ధతి
d. దశాంశమాన పద్ధతి
సరైన సమాధానం : సంఖ్య పద్ధతి
42) భారతదేశం అంతటా హిందీ దివస్ జరుపుకునే రోజు
a. 14 ఆగష్టు
b. 14 సెప్టెంబరు
c. 14 అక్టోబరు
d. 14 నవంబరు
సరైన సమాధానం : 14 సెప్టెంబరు
43) పది రూపాయల నోటు పైన ఎవరి పేరు వుంటుంది?
a. భారతదేశ ఆర్థిక కార్యదర్శి
b. భారతదేశ ఆర్థిక మంత్రి
c. భారత రాష్ట్రపతి
d. గవర్నర్ ఆఫ్ ఆర్ బి ఐ
సరైన సమాధానం : గవర్నర్ ఆఫ్ ఆర్ బి ఐ
44) అక్బర్ నామ ఎవరిచే రాయబడినది?
a. అక్బర్
b. బాబర్
c. అబుల్ ఫజల్
d. బీర్బల్
సరైన సమాధానం : అబుల్ ఫజల్
45) ఫుట్బాల్ ఆటలో 50 అంతర్జాతీయ గోల్స్ సాధించిన మొదటి భారతీయడు ఎవరు?
a. భాయిచుంగ్ భూటియా
b. సునీల్ చిత్రి
c. సందేశ్ ఝింగాన్
d. సుబ్రతా పాల్
సరైన సమాధానం : సునీల్ చిత్రి
46) దీని లోపం కారణంగా రేచీకటి ఏర్పడుతుంది.
a. విటమిన్ A
b. విటమిన్ B
c. విటమిన్ C
d. విటమిన్ D
సరైన సమాధానం : విటమిన్ A
47) సైనా నెహ్వాల్ ఏ ఆటకు సంబంధించినది?
a. టెన్నిస్
b. బ్యాడ్మింటన్
c. హాకీ
d. విలువిద్య
సరైన సమాధానం : బ్యాడ్మింటన్
48) ఒక కిలోబైట్ (KB) నకు సమానమైనది.
a. 1000 బిట్స్
b. 1024 బైట్స్
c. 1024 ఎమ్ బి
d. 1024 జి బి
సరైన సమాధానం : 1024 బైట్స్
49) యు ఎస్ ఓపెన్ 2015 మిక్స్ డబుల్స్ టైటిల్ గెలుపులో లియాండర్ పేస్ తో ఆడిన భాగస్వామి పేరు?
a. మార్టినా హింగిస్
b. సానియా మీర్జా
c. మరియా షరపోవా
d. సెరీనా విలియమ్స్
సరైన సమాధానం : మార్టినా హింగిస్
50) బెంగుళూర్ నగరాన్ని ఇలా కూడా పిలుస్తారు.
a. సిటీ ఆఫ్ జాయ్
b. గార్డెన్ సిటీ
c. పింక్ సిటీ
d. ఎటర్నల్ సిటీ
సరైన సమాధానం : గార్డెన్ సిటీ
సమాధానాలు
1)a2)d3)d4)c5)a6)d7)b8)c9)a10)b11)c12)a13)a14)c15)d16)c17)b18)b19)a20)c21)d22)c23)a24)c25)b
26)d27)c28)b29)d30)c31)d32)b33)a34)c35)b36)d37)c38)a39)b40)a41)c42)b43)d44)c45)b46)a47)b48)b49)a50)b