online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, సెప్టెంబర్-2016

1) Cowards die many times ………… their death.
a. after
b. before
c. about
d. for
సరైన సమాధానం : before
2) ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంటును ప్రకటించిన భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పేరు?
a. ఉమేష్ యాదవ్
b. జహీర్ ఖాన్
c. ఇషాంత్ శర్మ
d. ప్రవీణ్ కుమార్
సరైన సమాధానం : జహీర్ ఖాన్
3) A, B కి ముందు C కి వెనుక కూర్చొన్నాడు. C , E వెనుక కూర్చొన్నాడు. D, E ముందు కూర్చొన్నాడు. అయితే వారు మొదటి వరుస నుండి చివరి వరస వరకు కూర్చొన్న క్రమం ఏది?
a. DCEAB
b. DECBA
c. DECAB
d. DCEBA
సరైన సమాధానం : DECAB
4) ఒక చొక్కా ధర 20% డిస్కౌంట్ తర్వాత రూపాయలు 64 అయితే దాని అసలు ధర ఎంత?
a. రూపాయలు 51.20
b. రూపాయలు 60
c. రూపాయలు 75.50
d. రూపాయలు 80
సరైన సమాధానం : రూపాయలు 80
5) భారతదేశ 29 వ క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఎవరు నియమింపబడ్డారు?
a. జగ్మోహన్ దాల్మియా
b. ఎన్ శ్రీనివాసన్
c. లలిత్ మోడీ
d. శశాంక్ మనోహర్
సరైన సమాధానం : శశాంక్ మనోహర్
6) 22, 21, 23, 22, 24, 23, ? ఇవ్వబడిన శ్రేణిలో తదుపరి వచ్చే సంఖ్య
a. 24
b. 25
c. 26
d. 27
సరైన సమాధానం : 25
7) "A person who knows or can speak many languages" ఇవ్వబడిన వాక్యానికి సరిపడు ప్రత్యామ్నాయ పదాన్ని ఎంచుకోండి.
a. bibliophile
b. bigot
c. polyglot
d. misologist
సరైన సమాధానం : polyglot
8) "భారతదేశ పులుల రాష్ట్రం" గా మధ్యప్రదేశ్ ని ఇంతకు ముందు పిలిచేవారు, కానీ తాజా పులి జనాభా లెక్కల ప్రకారం అది ఈ ప్రత్యేకతను ఏ రాష్ట్రం వల్ల కోల్పోయింది?
a. కర్నాటక
b. గుజరాత్
c. పశ్చిమ బెంగాల్
d. అస్సాం
సరైన సమాధానం : కర్నాటక
9) పశ్చిమ జర్మనీ మరియు తూర్పు జర్మనీ పునరేకీకరణ యొక్క 25 సంవత్సరాల ఉత్సవాన్ని జెర్మనీ అక్టోబర్ 3 న జరుపుకుంది. అయితే ఎప్పుడు పశ్చిమ జర్మనీ మరియు తూర్పు జర్మనీ పునరేకీకరణ చెందాయి?
a. 3, అక్టోబర్ 1990
b. 3, అక్టోబర్ 1991
c. 3, అక్టోబర్ 1992
d. 3, అక్టోబర్ 1993
సరైన సమాధానం : 3, అక్టోబర్ 1990
10) "AGGRESSION" కి అత్యంత దగ్గర పోలిక ఉన్న అర్థం వచ్చే పదాన్ని ఎంచుకోండి
a. Violence
b. Hostility
c. Determination
d. Offensively
సరైన సమాధానం : Determination
11) ఒక మొటారు సైకిల్ 140 కి. మీ దూరాన్ని 2 గంటల 20 నిమిషాలలో ప్రయాణించిది. అయితే ఒక కారు అదే దూరాన్ని 1 గంట 40 నిమిషాలలో ప్రయాణించిది. వారి వేగాల నిష్పత్తి ఎంత?
a. 6 : 7
b. 3 : 7
c. 4 : 7
d. 5 : 7
సరైన సమాధానం : 5 : 7
12) 567 లో 76% ÷ 4 = ? X 7
a. 16.93
b. 16.39
c. 15.93
d. 15.39
సరైన సమాధానం : 15.39
13) మాంసకృత్తుల లోపం కారణంగా తెలియబడే వ్యాధి:
a. క్వాషియార్కర్
b. గౌటి
c. కుషింగ్స్ వ్యాధి
d. గాచెర్స్ వ్యాధి
సరైన సమాధానం : క్వాషియార్కర్
14) 36 : 216 :: 81 : ? ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్య ఎంచుకోండి.
a. 629
b. 729
c. 529
d. 829
సరైన సమాధానం : 729
15) ఏ బ్యాట్సమన్ క్రికెట్ ప్రపంచ కప్ 2015 లో 4 వరుస సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు?
a. మహేల జయవర్ధనే
b. డివిలియర్స్
c. విరాట్ కోహ్లీ
d. కుమార్ సంగక్కర
సరైన సమాధానం : కుమార్ సంగక్కర
16) భూమిపై సూర్యు, చంద్రుల ప్రభావం వల్ల సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఏకదిశాత్మక అలలు ఇలా పిలువబడతాయి:
a. పోటు
b. ఎగిసిపడే అల
c. తక్కువగావుండే అల
d. క్రుంగిన అల
సరైన సమాధానం : ఎగిసిపడే అల
17) ఒక అమ్మాయి ఛాయాచిత్రం చూపిస్తూ చెప్పింది, "He is the son of the daughter of the father of my uncle." అయితే ఆ అమ్మాయికి ఆ బాలునికి గల సంబంధం ఏమిటి? ?
a. కజిన్
b. బ్రదర్
c. నేప్యూ
d. అంకుల్
సరైన సమాధానం : బ్రదర్
18) వ్యాసార్థం 2 సెం.మీ. గల ఒక వృత్తాకార స్థూపం యొక్క వక్రతల వైశాల్యం 264 చదరపు సెం.మీ. అయితే ఆ స్థూపం ఎత్తు సెం.మీ. లలో :
a. 14 సెం.మీ.
b. 10.5 సెం.మీ.
c. 21 సెం.మీ.
d. 42 సెం.మీ.
సరైన సమాధానం : 21 సెం.మీ.
19) మిగిలిన మూడు ప్రత్యామ్నాయాల కన్నా భిన్నంగా వున్న దానికి ఎంచుకోండి:
a. టీచింగ్
b. కౌన్సెలింగ్
c. ఇన్స్ట్రక్షన్
d. గైడెన్స్
సరైన సమాధానం : టీచింగ్
20) శిగ్మో అనేది వీరి ప్రముఖ పండుగలలో ఒకటి:
a. తమిళ సమాజం
b. శాంతాలీ సమాజం
c. కొంకణి హిందూ సమాజం
d. ముస్లిం సమాజం
సరైన సమాధానం : కొంకణి హిందూ సమాజం
21) 14, 28, 20, 40, 32, 64, ? ఇవ్వబడిన శ్రేణిలో తదుపరి వచ్చే సంఖ్య
a. 52
b. 56
c. 60
d. 70
సరైన సమాధానం : 56
22) "A child who stays away from school without leave" ఇవ్వబడిన వాక్యానికి సరిపడు ప్రత్యామ్నాయ పదాన్ని ఎంచుకోండి.
a. truant
b. rebel
c. bully
d. deserter
సరైన సమాధానం : truant
23) రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 4 మరియు వాటి గరిష్ట సామాన్య గుణిజం 5 అయిన వాటి కనిష్ట సామాన్య గుణిజం ఎంత?
a. 30
b. 60
c. 50
d. 15
సరైన సమాధానం : 60
24) మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి మహిళ:
a. మేరీ జోస్ పైరి
b. ఫ్లోరెన్స్ గ్రిప్త్ జోయ్నెర్
c. జూంకో తబాయ్
d. జాకీ జోయ్నెర్ కెర్సీ
సరైన సమాధానం : జూంకో తబాయ్
25) MOBILE ని ZAMSUM గా సంకేత రూపంలో రాస్తే, అప్పుడు TUMOR యొక్క సంకేత రూపం:
a. HGYAD
b. GGXYA
c. IHZBE
d. BRAIN
సరైన సమాధానం : GGXYA
26) సోదరీమణుల 4 గురి సగటు వయసు 7 సంవత్సరాలు. తల్లి వయసును చేర్చితే ఆ సగటు వయసు 6 సంవత్సరాలు పెరిగింది. అయిన అప్పుడు తల్లి వయసు ఎంత?
a. 37 సంవత్సరాలు
b. 34 సంవత్సరాలు
c. 32 సంవత్సరాలు
d. 40 సంవత్సరాలు
సరైన సమాధానం : 37 సంవత్సరాలు
27) ఈ కింది వానిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పేరు ఏది?
a. ప్రధాన మంత్రి ధన్ జన్ యోజన
b. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన
c. ప్రధాన్ మంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన
d. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన
సరైన సమాధానం : ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన
28) ఒక డేటాను తార్కిక క్రమంలో ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు?
a. వర్గీకరించడం
b. క్రోడీకరించడం
c. పునరుత్పత్తి చేయడం
d. సమకూర్చడం
సరైన సమాధానం : సమకూర్చడం
29) మెట్రిక్ కొలమానం (SI) ప్రకారం పౌన:పున్యమునకు ప్రమాణం ఏమిటి?
a. Hz
b. kWh
c. m/s
d. N
సరైన సమాధానం : Hz
30) ఒక పుస్తకాన్ని A 10% లాభంతో B కి కు విక్రయించగా, B దానిని C కి 20% లాభానికి విక్రయించింది. C దానికి 528 రూపాయలు చెల్లించిన, అప్పుడు A కొన్నధర ఎంత?
a. 508 రూపాయలు
b. 500 రూపాయలు
c. 498 రూపాయలు
d. 400 రూపాయలు
సరైన సమాధానం : 400 రూపాయలు
31) మేరీ కోమ్ ఆత్మకథ పేరు ఏమిటి?
a. అన్ బ్రేకబుల్
b. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్
c. ప్లేయింగ్ ఇట్ మై వే
d. ట్రూ కలర్స్
సరైన సమాధానం : అన్ బ్రేకబుల్
32) MS Excel లో macros ని సృష్టించడానికి ఉపయోగించే భాష __________________
a. Visual C++
b. Visual Basic
c. Java
d. C++
సరైన సమాధానం : Visual Basic
33) ప్రపంచ ఎయిడ్స్ డే జరుపుకునే రోజు:
a. 1 జూన్
b. 1 సెప్టెంబర్
c. 1 డిసెంబర్
d. 1 మార్చి
సరైన సమాధానం : 1 డిసెంబర్
34) కొంత మొత్తం చక్రవడ్డీ ద్వారా 5 సంవత్సరాల్లో రెండింతలు అవుతుంది . అదే మొత్తం ఎనిమిదింతలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
a. 15 సంవత్సరాలు
b. 12 సంవత్సరాలు
c. 10 సంవత్సరాలు
d. 20 సంవత్సరాలు
సరైన సమాధానం : 15 సంవత్సరాలు
35) "A raised place on which offerings to God are made"ఇవ్వబడిన వాక్యానికి సరిపడు ప్రత్యామ్నాయ పదాన్ని ఎంచుకోండి.
a. Mound
b. Chapel
c. Altar
d. Archive
సరైన సమాధానం : Altar
36) అగ్నిపర్వతాల నుండి అధికముగా విడుదలైయ్యే వాయువు:
a. నీటి ఆవిరి
b. హీలియం
c. సల్ఫర్ డయాక్సైడ్
d. కార్బన్ డయాక్సైడ్
సరైన సమాధానం : నీటి ఆవిరి
37) నేహ మరియు రష్మి ప్రస్తుత వయస్సులు వరుసగా 7 : 8 నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పటి నుండి ఆరు సంవత్సరాల తర్వాత అవి 9 : 10 నిష్పత్తిలో ఉంటాయి. రష్మి ప్రస్తుత వయస్సు ఎంత?
a. 36
b. 24
c. 28
d. 40
సరైన సమాధానం : 24
38) "INSIDIOUS" పదం యొక్క అర్ధాన్ని వ్యక్తంచేసే ఉత్తమ పదాన్ని ఎంచుకోండి.
a. Honest
b. Deceitful
c. Angry
d. Insane
సరైన సమాధానం : Deceitful
39) భారతదేశములో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ?
a. జమ్మూ కాశ్మీర్
b. హిమాచల్ ప్రదేశ్
c. పంజాబ్
d. గుజరాత్
సరైన సమాధానం : జమ్మూ కాశ్మీర్
40) ఉత్తర దృవంలో వున్న భారతదేశ పరిశోధనా సంస్థ పేరు
a. దక్షిణ గంగోత్రి
b. మైత్రి
c. హిమాద్రి
d. వీటిలో ఏది కాదు
సరైన సమాధానం : హిమాద్రి
41) ఒక దీర్ఘ చతురస్రం పొడవు మరియు వెడల్పులు వరుసగా 4 : 3 నిష్పత్తిలో ఉన్నాయి, దాని వైశాల్యం 1728 చదరపు మీటర్లు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనుము.
a. 168
b. 170
c. 172
d. 178
సరైన సమాధానం : 168
42) సార్వజనీన ద్రావణి ఏది?
a. ఆల్కహాల్
b. ఆక్వా రెజియా
c. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
d. నీరు
సరైన సమాధానం : నీరు
43) ఒక పాఠశాల బ్యాగ్ మరియు ఒక జత బూట్ల ధరలు 7 : 5 నిష్పత్తి ఉన్నాయి. ఆ పాఠశాల బ్యాగ్ ధర, ఒక జత బూట్ల ధర కంటే 200 రూపాయలు ఎక్కువ. అయిన ఒక జత బూట్ల ధర ఎంత?
a. 400 రూపాయలు
b. 500 రూపాయలు
c. 600 రూపాయలు
d. 700 రూపాయలు
సరైన సమాధానం : 500 రూపాయలు
44) అక్షరక్రమం సరిగ్గా వున్న పదాన్ని కనుగొనండి?
a. Rigorous
b. Riguorous
c. Rigerous
d. Rigerouss
సరైన సమాధానం : Rigorous
45) ప్రింటర్ ఉత్పాదకాన్ని కాగితంపై వుంచుతుంది. తరచుగా దీనిని ......... కాపీ అని పిలుస్తాము.
a. సాఫ్ట్
b. హార్డ్
c. రియల్
d. వర్చువల్
సరైన సమాధానం : హార్డ్
46) భారతదేశంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగినా కేంద్రపాలిత ప్రాంతం ఏది?
a. లక్షద్వీప్
b. చండీగఢ్
c. పుదుచ్చేరి
d. ఢిల్లీ
సరైన సమాధానం : ఢిల్లీ
47) "Hobson's choice" ఈ ఇవ్వబడిన జాతీయానికి కింది వాటిలో సరైన అర్ధం ఏది?
a. Excellent choice
b. Accept or leave the offer
c. Feeling of fear
d. Feeling of joy
సరైన సమాధానం : Accept or leave the offer
48) (P - Q) లో 50% = (P + Q) లో 30% అయినప్పుడు మరియు Q = P లో x% అయిన x విలువ ఎంత?
a. 20
b. 25
c. 30
d. 50
సరైన సమాధానం : 25
49) "CONTEMPORARY" పదానికి వ్యతిరేకార్ధాన్ని ఇచ్చే పదాన్ని ఎంచుకోండి.
a. Contemptuous
b. Ancient
c. New
d. Conventional
సరైన సమాధానం : Ancient
50) సహజ వాయువు యొక్క ముఖ్యమైన అంశం ఏది?
a. మీథేన్
b. హైడ్రోజన్
c. కార్బన్ డయాక్సైడ్
d. ఈథేన్
సరైన సమాధానం : మీథేన్
సమాధానాలు
1)b2)b3)c4)d5)d6)b7)c8)a9)a10)c11)d12)d13)a14)b15)d16)b17)b18)c19)a20)c21)b22)a23)b24)c25)b
26)a27)d28)d29)a30)d31)a32)b33)c34)a35)c36)a37)b38)b39)a40)c41)a42)d43)b44)a45)b46)d47)b48)b49)b50)a